. "వరంగల్" నగరంలోని ప్రముఖ చారిత్రత్మకమైన "శ్రీ భద్రకాళి" దేవాలయంలో ఇ నెల "ఆషాడ శుద్ధ పౌర్ణమి" {{31/07/15}} రోజు "శ్రీ భద్రకాళి" అమ్మవారిని "శాకాంబరి దేవిగా" అలంకారం చేస్తారు. {{ కృతయుగంలో" పూర్తిగా కరువు, కాటకాలు వోచినప్పుడు "దేవతలు" అందరు "అమ్మవారిని" ప్రార్దించగా "అమ్మవారు" ప్రత్యక్షమై తన "శరీరం" నుండి "శాకాలను" ప్రసరింప చేసింది. అప్పుడు "దేవతలు" అమ్మవారిని "శాకాంబరి" దేవిగా కొనియాడారు. "దేవి భాగవతంలో" వుంది. ఇ "దేవాలయంలో" ప్రతి "ఆషాడ శుద్ధ పౌర్ణమి"అమ్మవారిని "శాకాంబరి దేవిగా " అలంకరిస్తారు. ఇ దేవాలయ "సాంప్రదాయాన్ని" అనుసరించే ఇ మధ్య "శ్రీశైలం, విజయవాడ, బాసర, పెద్దమ్మతల్లి," ఇలా చాల దేవాలయాల్లో "శాకాంబరి" ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇ "శాకాంబరిదేవిని" దర్శిస్తే సకల "సంపదలు కలుగుతాయని" అలాగే ఇహమందు "సకల సుఖాలు" పొందుతారని "దేవి భాగవతం" చెపుతుంది. ((( మీకు వీలయితే అమ్మవారిని తప్పకుండా దర్శించండి. ))) "అందుకే" మీకు "రెండు (2) రోజుల" ముందు చెపుతున్నాను.
ఇట్లు....

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment