ఉన్నత చదువు మరియు లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినపుడు హయగ్రీవ స్వామి తప్పక పూజించాలి. విద్యార్దులు హయగ్రీవ స్వామిని ప్రతి రోజు ద్యానించాలి.
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||
jñānānanda mayaṃ devaṃ nirmala sphaṭikākṛtiṃ
ādhāraṃ sarvavidyānaṃ hayagrīvaṃ upāsmahe
In Devanāgarī
ज्ञानानन्द मयं देवं निर्मल स्फटिकाकृतिं
आधारं सर्वविद्यानं हयग्रीवं उपास्महे
హయగ్రీవ స్తోత్రము
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| 1 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్|| 2 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| 3 ||
ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం|| 4
హయగ్రీవ స్తొత్ర పారాయణ వలన విద్య ,ఐశ్వర్యం ,అధికారం ,ఆయుర్ వౄద్ధి ,వున్నత విద్యా ప్రాపతము మరియు గురు గ్రహ అనుగ్రహములు లభిస్తాయి.
No comments:
Post a Comment