గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 June 2015

గోత్రాలు- ప్రవరలు

గోత్రాలు- ప్రవరలు
భృగు మహర్షి గణం
శౌనక భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔర్వ, జామదగ్న్య, పంచార్షేయ ప్రవరాన్విత - శ్రీవత్సస గోత్ర: ఆపస్తంబ/ అశ్వలాయన సూత్ర:
శ్రీవత్సస భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔర్వ, జామదగ్న్య, పంచార్షేయ ప్రవరాన్విత - శ్రీవత్సస గోత్ర: ఆపస్తంబ/ అశ్వలాయన సూత్ర:
శ్రీవత్సస భార్గవ, చ్యావన, జామదగ్న్య, వాత్స, ఆప్నువాన, ఔర్వ, వైదల, సప్తార్షేయ ప్రవరాన్విత - శ్రీవత్సస గోత్ర: ఆపస్తంబ/ అశ్వలాయన సూత్ర:
శ్రీవత్సస భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔర్వ, వైదల, పంచార్షేయ ప్రవరాన్విత - శ్రీవత్సస గోత్ర: ఆపస్తంబ/ అశ్వలాయన సూత్ర:
శౌనక శౌనక, ఏకార్షేయ ప్రవరాన్విత - శౌనకస గోత్ర: బోదాయన/ ఆశ్వలాయన సూత్ర:
మరీచి మహర్షి గణం
ఉపమన్యు వాసిష్ఠ, ఐంద్రప్రమద, అభరద్వసు, త్ర్యా ర్షేయ ప్రవరాన్విత - ఉపమన్యు గోత్ర: బోధాయన సూత్ర:
ఉపమన్యు వాసిష్ఠ,అభరద్వసు, ఐంద్రప్రమద, త్ర్యా ర్షేయ ప్రవరాన్విత - ఉపమన్యు గోత్ర: లౌగాక్షి/కాత్యాయన సూత్ర:
కౌండిన్యస వాసిష్ఠ, మైత్రావరుణ, కౌండిన్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - కౌండిన్యస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
పరాశర వాసిష్ఠ, శాక్త్య, పారాశర్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - పరాశరస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
మైత్రేయ వాసిష్ఠ, మైత్రావరుణ, కౌండిన్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - మైత్రేయస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
మైత్రేయ భ్రుగూర్ధ్వ, వార్ధేయశ్వ, మైత్రావరుణ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - మైత్రేయస / మైత్రావరుణస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
వాసిష్ఠ (వసిష్ఠ)స వాసిష్ఠ, భారద్వాజ, ప్రమద, త్ర్యార్షేయ ప్రవరాన్విత - వసిష్ఠస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
వాసిష్ఠ (వసిష్ఠ)స వాసిష్ఠ, ఐంద్రప్రమద, ఆభరద్వసవ్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - వసిష్ఠస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
కాశ్యపస కాశ్యప, ఆవత్సార, నైధ్రువ, రేభ, రైభ, శండిల, శాండిల్య, సప్తార్షేయ ప్రవరాన్విత - కాశ్యపస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
కాశ్యపస కాశ్యప, ఆవత్సార, నైధ్రువ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - కాశ్యపస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
శాండిల్యస కాశ్యప, ఆవత్సార, అసిత, త్ర్యార్షేయ ప్రవరాన్విత - శాండిల్యస గోత్ర: బోధాయన సూత్ర:
శాండిల్యస కాశ్యప, దేవల, అసిత, త్ర్యార్షేయ ప్రవరాన్విత - శాండిల్యస గోత్ర: బోధాయన సూత్ర:
శాండిల్యస కాశ్యప, ఆవత్సార, నైద్రువ, రేభ, రైభ, శండిల, శాండిల్య, సప్తార్షేయ ప్రవరాన్విత - శాండిల్యస గోత్ర: ఆపస్తంబ సూత్ర:
అత్రి మహర్షి గణం
ఆత్రేయస ఆత్రేయ, ఆర్చనానస, శ్వావాశ్వ, త్ర్యా ర్షేయ ప్రవరాన్విత - ఆతేయస గోత్ర:
ఆత్రేయస ఆత్రేయ, ఆర్చనానస, ధానంజయ, త్ర్యా ర్షేయ ప్రవరాన్విత - ఆతేయస గోత్ర:
ముద్గల ఆత్రేయ, ఆర్చనానస, పౌర్వాతిథ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - ముద్గలస గోత్ర: బోధాయన / విఖనస సూత్ర:
మౌద్గల్య ఆత్రేయ, ఆర్చనానస, పౌర్వాతిథ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - మౌద్గల్యస గోత్ర: బోధాయన సూత్ర:
మౌద్గల్య ఆంగీరస, తార్క్ష్య, మౌద్గల్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - మౌద్గల్యస గోత్ర: ఆపస్తంబ సూత్ర:
మౌద్గల్య ఆంగీరస, భార్మ్యాశ్వ, మౌద్గల్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - మౌద్గల్యస గోత్ర: విఖనస సూత్ర:
మౌద్గల్య తార్క్ష్య, భార్మ్యాశ్వ, మౌద్గల్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - మౌద్గల్యస గోత్ర: అశ్వలాయన సూత్ర:
కౌశికస వైశ్వామిత్ర, అఘమర్షణ, కౌశిక, త్ర్యార్షేయ ప్రవరాన్విత - కౌశికస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
లోహితస వైశ్వామిత్ర, అష్టక, లోహిత, త్ర్యార్షేయ ప్రవరాన్విత - లోహితస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
లోహితస లోహిత, దేవవ్రత, చికిత, మనోదంతాలవాల, వైశ్వామిత్ర, పంచార్షేయ ప్రవరాన్విత - లోహితస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
వాలఖిల్యస వైశ్వామిత్ర, ఆఘమర్షణ, కౌశిక, త్ర్యార్షేయ ప్రవరాన్విత - వాలఖిల్యస గోత్ర: ఆపస్తంబ సూత్ర:
విశ్వామిత్రస వైశ్వామిత్ర, ఆఘమర్షణ, కౌశిక, త్ర్యార్షేయ ప్రవరాన్విత - విశ్వామిత్రస గోత్ర: బోధాయన సూత్ర:విశ్వామిత్రస
విశ్వామిత్రస వైశ్వామిత్ర, ధైవశ్రవస, దైవతరన, త్ర్యార్షేయ ప్రవరాన్విత - విశ్వామిత్రస గోత్ర: ఆపస్తంబ సూత్ర:
శాలంకాయన వైశ్వామిత్ర, శాలంకాయన, కౌశిక, త్ర్యార్షేయ ప్రవరాన్విత - శాలంకాయనస గోత్ర: ఆపస్తంబ/ అశ్వలాయన సూత్ర:
శాలావతస వైశ్వామిత్ర, దైవరాత, శాలావత, త్ర్యార్షేయ ప్రవరాన్విత - శాలావతస గోత్ర: ఆపస్తంబ/ అశ్వలాయన సూత్ర:
అగస్త్య అగస్త్య, మాహేంద్ర, మయోభువ, త్ర్యా ర్షేయ ప్రవరాన్విత - అగస్త్యస గోత్ర:
సాంఖ్యాయన అగస్త్య, అఘమర్షణ, సాంఖ్యాయన, త్ర్యార్షేయ ప్రవరాన్విత -సాంఖ్యాయనస గోత్ర: ఆపస్తంబ / ఆశ్వలాయన సూత్ర:
ఆంగీరస మహర్షి గణం
ఆంగీరస ఆంగీరస, అయాస్య, గౌతమ , త్ర్యా ర్షేయ ప్రవరాన్విత - ఆంగీరస గోత్ర:
ఆంగీరస ఆంగీరస, ఔచథ్య, గౌతమ, జౌశిజ, కాక్షీవత పంచా ర్షేయ ప్రవరాన్విత - ఆంగీరస గోత్ర:
కాణ్వస ఆంగీరస, ఆజమీఢ, కాణ్వ , త్ర్యా ర్షేయ ప్రవరాన్విత - కాణ్వస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
కాణ్వస ఆంగీరస, ఘౌర, కాణ్వ , త్ర్యా ర్షేయ ప్రవరాన్విత - కాణ్వస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
కపిలస ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, వాన్దన, మాతవచస,పంచార్షేయ ప్రవరాన్విత - కాపిలస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
కపిలస ఆంగీరస, గౌరువీత,సాంకృత్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - కాపిలస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
కపిలస కాత్య, సాంకృతి, పూతమాష, త్ర్యార్షేయ ప్రవరాన్విత -కాపిలస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
స్వతంత్ర కపిస ఆంగీరస, ఆమహీయవ, ఔరుక్షయ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - స్వతంత్ర కపిస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
కుత్సస/ కౌత్సస ఆంగీరస, మాంధాతృ, కౌత్స, త్ర్యార్షేయ ప్రవరాన్విత - కుత్సస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
గార్గేయస ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, గార్గ్య, శైన్య, ,పంచార్షేయ ప్రవరాన్విత - గార్గేయస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
గార్గేయస ఆంగీరస, గార్గ్య, శైన్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - గార్గేయస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
గౌతమస ఆంగీరస, వామదేవ, గౌతమ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - గౌతమస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
గౌతమస ఆంగీరస, ఆయాస్య, గౌతమ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - గౌతమస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
గౌతమస ఆంగీరస, బార్హదుక్థ, గౌతమ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - గౌతమస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
గౌతమస ఆంగీరస, వామదేవ, కుత్సాకుత్స, త్ర్యార్షేయ ప్రవరాన్విత - గౌతమస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
గౌతమస ఆంగీరస,శివ, ఔచథ్య, త్ర్యార్షేయ ప్రవరాన్విత - గౌతమస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
గౌతమస ఆంగీరస, ఔచథ్య, గౌతమ త్ర్యార్షేయ ప్రవరాన్విత - గౌతమస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
పూతిమాష ఆంగీరస, గౌరివీత, సాంకృత్య త్ర్యార్షేయ ప్రవరాన్విత - పూతిమాషస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
భారద్వాజ ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - భారద్వాజస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
భారద్వాజ ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, శౌంగ, శైశిర పంచార్షేయ ప్రవరాన్విత - భారద్వాజస గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
మాంధాతృ ఆంగీరస, మాంధాతృ, కౌత్స, త్ర్యార్షేయ ప్రవరాన్విత - మాంధాత్ర గోత్ర: ఆపస్తంబ/అశ్వలాయన సూత్ర:
సాంఖ్యాయన ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, గార్గ్య, శైఖ్య, పంచా ర్షేయ ప్రవరాన్విత -సాంఖ్యాయనస గోత్ర: ఆపస్తంబ / ఆశ్వలాయన సూత్ర:
హరిత ఆంగీరస, అంబరీష,యౌవనాశ్వ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - హరితస గోత్ర: ఆపస్తంబ సూత్ర:
హరిత మాంధాత, అంబరీష,యౌవనాశ్వ, త్ర్యార్షేయ ప్రవరాన్విత - హరితస గోత్ర: ఆపస్తంబ సూత్ర:

Powered By Blogger | Template Created By Lord HTML