గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 2 June 2015

విశ్లేషణ : యెహోవా, మోసెస్ , అబ్రహాము

ఆదికాండం 6 వ అధ్యాయం లో యహోవా మనిషికి 120 సంవత్సరాలు బతకాలి అని జీవితకాలం నిర్ణయించాడు కానీ అయన నిర్ణయించింది మాత్రం జరగలేదు ! ఈయన భూమి మీద వరదలు సృష్టించక ముందే ఈ మాట అన్నారు , వరదలు సృష్టించి తను చేసిన సృష్టి మొత్తం తుడిచేసి మన నోవా ని తప్ప అందరిని చంపేస్తాడు ! కానీ ఆదికాండం 11 వ అధ్యాయం లో చూసినట్టు అయితే 11,13,15,17,19,21,23,32 వాక్యాలలో ఎవ్వడు కూడా 120 సంవత్సరాల లోపు చనిపోలేదు. ఇక పోతే ఈయన అరవీర బయంకర విశ్వాసి అని చెప్పబడే అబ్రహాము కూడా 175 సంవత్సరాలు బతికాడు (ఆది25-7) !!!  గ్రంధ కర్త మోసెస్   తన వయసునే 120 సంవత్సరాలకి కుదించుకున్నాడు(ద్వితి34-7) !  ఇదొక మచ్చుతునక ! ఈ ఘనత బైబిల్ గ్రంధ కర్త మోసెస్ కి మాత్రమే చెందింది!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML