గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 June 2015

కృష్ణుడు ని రుక్మిణీదేవి వారిస్తూ యిలాఅన్నది

కుచేలుడు తన వద్దకు ఎందుకు వచ్చాడోతెలుసుకొని విశ్వాత్ముడైన కృష్ణుడు కుచేలుని ఉత్తరీయంలో నుంచి అటుకుల మూటను విప్పి ఒక గుప్పెడు అటుకులను నోట్లొ పోసుకొన్నాడు. రెండోగుప్పెడు నోట పెట్టుకోబొతుండగా రుక్మిణీదేవి వారిస్తూ యిలాఅన్నది."ఏతావతాలం విశ్వాత్మన్ సర్వ సంపత్ సమృద్ధయే".
లోకంలో సర్వసంపదలు ఇతనికి ఇవ్వడానికి ఒక గుప్పెడు చాలు.
ఆమాటలను కృష్ణుడు అంగీకరించాడు."
"ఏకస్య కృష్ణస్య కృత ప్రణామో
దశాశ్వ మేధావ భృతేన తుల్యః
దశాస్వమేథీ పునరేతి జన్మ
కృష్ణ ప్రణామివ పునర్భవాయ"
శ్రీకృష్ణునికి ఒక్కసారి చేసిన నమస్కారం పది అశ్వమేథయాగాలు జరిపి అవబృథస్నానం చేయడంతో సమానం.అంతేకాదు.మరొక విశేషంకూడావుంది.పది అశ్వ మేధయాగాలు చేసినవాడుభూమిమీద మళ్ళీపుడతాడు.శ్రీకృష్ణునికి నమస్కరించిన వానికిమాత్రం పునర్జన్మ వుండదు" అని మహాభారతంలో భీష్ముడు చెప్పాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML