గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 5 May 2015

శ్రీరామ కర్ణామృతంలో శ్లోకాలన్నీ సుబోధంగా, తేలికగా అర్థమయ్యేలా ఉంటాయి.శ్రీరామ కర్ణామృతంలో శ్లోకాలన్నీ సుబోధంగా, తేలికగా అర్థమయ్యేలా ఉంటాయి.

ఎన్నో ప్రసిద్ధ రామస్తుతి శ్లోకాలకు ఆకారం ‘శ్రీరామ కర్ణామృతం’.

జానాతి రామ తవ తత్త్వ గతిం హనూమాన్
జానాతి రామ తవ సఖ్య గతిం కపీశః
జానాతి రామ తవ యుద్ధ గతిం దశాస్యః
జానాతి రామ ధనదానుజ ఏవ సత్యమ్


ఓ రామచంద్రా! నీ తత్త్వాన్ని పూర్తిగా తెలుసు కొన్నవాడు నీ మహాభక్తుడైన ఆంజనేయుడు. నీ మిత్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకొన్న మహానుభావుడు సుగ్రీవుడు. నీ యుద్ధ పరాక్రమం పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోన్నవాడు రావణాసురుడు. నిన్ను గురించిన సత్యం అంతా బోధ పరచుకొన్న వాడు నీ శరణాగతితో తరించిన విభీషణుడు.

సమస్త పాపాలను తరిమికొట్టేది. పుణ్యప్రదమయినదీ, శ్రీరామనామం. ఆయన నామకీర్తనం. అది శ్రీరామ కర్ణామ్రుతాన్ని మననం చేయడం ద్వారా పొందగలమన్నది స్పష్టం. ఆ స్వామిని పంచరత్నాలలోని ఓ శ్లోకం ఇలా కీర్తిస్తోంది.

సకలభువనరత్నం సచ్చిదానంద రత్నం
సకలహృదయ రత్నం సూర్యబింబాంత రత్నం
విమల సుకృతరత్నం వేదావేదాంత రత్నం
పురహర జపరత్నం పాతుమాం రామరత్నం

ఆ స్వామి కీర్తనతో మన జన్మలను ధన్యం చేసుకుందాము.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML