గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 7 May 2015

విశ్లేషణ : ఇది నిజమేనా ?? ఇవన్ని బైబుల్ లో ఉన్నాయా ??విశ్లేషణ : ఇది నిజమేనా ?? ఇవన్ని బైబుల్ లో ఉన్నాయా ?? ఇవి ఉన్నాయో లేదో నాకు తెలియదు .


"నేను రోషం గల దేవుడిని.నన్ను ద్వేషిస్తే 3,4 తరములవరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను"-యెహోవా.(నిర్గమా-20;5).

యెషయా 29;16."నీవు ఆ పొట్టేలును వదించి దాని రక్తము తీసి బలిపీటము చుట్టూ ప్రోక్షింప చేసి బలిపీటము మీద ఆ పోట్టేలంతయు దహింపవలెను.అది యెహొవాకి దహనబలి.యెహొవాకి ఇంపైన సువాసన కల హోమము."

యెషయా 43;24.."నీ బలిపశువుల కొవ్వు చేత నన్ను తృప్తి పరచాలి".

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML