గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 7 May 2015

నిర్మాల్యం అనగా ఏమి ? దానిని ఏమి చేయవలెను?నిర్మాల్యం అనగా ఏమి ? దానిని ఏమి చేయవలెను?

శ్లో|| న భారం మేరు శిఖరం న భారం సప్త సాగరాన్||
రాత్రౌ పూజిత నిర్మాల్యం ప్రభాతే భార మద్భుతం|||
ఆహోరాత్రంతు నిర్మాల్యం ప్రాత: కాలే విసర్జఏత్|| (శాండిల్య సంహిత)


తాత్పర్యం:
భగవానునకు రాత్రి అర్పించిన పూలు-తులసి; చందనము మొదలైన వానిని నిర్మాల్యం అని అంటారు. గడిచిన పగలూ ,రాత్రీ అర్పించిన వానిని మరునాటి ఉదయముననే తీసివేయవలెను,లేకున్న మానవునకు మేరు పర్వత శిఖరమూ- సప్త సముద్రములూ ఎంత బరువో – రాత్రి అర్పించినవి తెల్లవారు నప్పటి స్వామికి అంత బరువగును.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML