ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 5 May 2015

విశ్లేషణ :: ఎన్నో సార్లు మార్చబడి న బైబెల్ కు మళ్ళి మార్పులు ??



ఎన్నో సార్లు మార్చబడి న బైబెల్ కు మళ్ళి మార్పులు ??
పాత నిబందనలు (OLD VERSION)
కొత్త నిబందనలు (RUNNING VERSION)
సరి కొత్త నిబందనలు (FUTURE VERSIONS = BIBLE)
బైబుల్ లో ని తప్పులను దశల వారిగా, కప్పి పుచ్చుటయే నిబందనల కూర్పులు చేర్పులు. 

ఎప్పటి కప్పుడు కొత్త నిబందనలు, అవి  వచ్చినప్పుడు అల్లా పాతవి చదవ కూడదు. కాని హిందుత్వం లో మార్పులు చేర్పులు ఉండవు  ఎందుకంటే ??  హిందూ ధర్మం మొత్తం పరిసుద్దము కాబట్టి.  మిగతా వి అన్ని అపరిసుద్దము అందుకే మార్పులు అవసరము  వారి వారి  గ్రంధాలకు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML