ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 7 May 2015

సదా నీ సేవలలో తరియించు భాగ్యము నిమ్మా హనుమా



సదా నీ సేవలలో తరియించు భాగ్యము నిమ్మా హనుమా

హనుమా న్నితి మే స్నానం - హనుమాన్నితి మే జపః
హనుమా న్నితి మే ధ్యానం - హనుమ త్కీర్తనం సదా .


హనుమాన్ అను ట యె నాకు పవిత్ర స్నానము . హనుమాన్ అను ట యె నా జపము . హనుమాన్ అను ట యె నా ధ్యానము .ఎల్లప్పుడూ నాకు కావలసినది హనుమత్కీర్తనమె

‘’ఏకోదేవా స్సర్వదా శ్రీ హనుమాన్ –ఏకో మంత్రః శ్రీ హనుమత్ప్రకాశః

ఏకోమూర్తిః. శ్రీ హనుమత్స్వరూపాచా –ఏకం కర్మ శ్రీ హనుమత్సపర్యాః’’

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML