భారతీయులు విరివిగా వాడే పసుపు ఔషదాల గని అని అమెరికన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయం మన పూర్వీకులు కొన్ని వేల సం. క్రితమే చెప్పారు. అనీక గ్రంధాల్లో కూడా మనం చదివాము. ఎప్పుడూ పసుపును ఒక సాంప్రదాయ బద్దంగా వాడే విధంగా వారు మనల్ని తయారుచేశారు.
అల్ట్రావయలేట్ రేస్‌ని సమర్ధవంతంగా ఎదుర్కునే గుణం పసుపుకు కలదని ష్వేయర్ సంస్త డెర్మటాలజి విభాగానికి చెందిన 'రేచల్' తెలిపారు. పసుపు వలన కలిగే లాభాలను అందరికి అందాలని, ఎక్కువగా ఉపయోగించే 'టీ' కూడా ఇటీవల పసుపును ఉపయోగిస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు పసుపుతో పలు రకాల క్రీములను, ఫేస్ ప్యాక్ లకు మంచి డిమాండ్ ఉన్నది. పసుపు పుట్టింది మన దేశంలో. కానీ అమెరికా, పాశ్చాత్య దేశాల్లో విరివిగా అనేక ప్రాడక్ట్స్ తయరవుతున్నవి. ప్రపంచ మార్కెట్ లో ఎక్కువ బాగం ఆ ప్రాడక్ట్స్ ఆక్రమించినవి. ఆ ఉత్పత్తులకు దీటుగా ఎదుర్కొని ప్రపంచ మార్కెట్లో మన ఉత్పత్తులను నింపాలి. వినియోగం లోనే కాదు. ప్రపంచంలో 80% పసుపును ఉత్పత్తి చేసేది భారతదేశమే.

No comments:
Post a comment