గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 19 April 2015

విశ్లేషణ : హిందూ ధర్మం పై దాడులు .....హిందూ దేవతలా అశ్లీల పెయింటింగ్స్

ముస్లిం చిత్రకారులు అదీ మన భారత దేశం లొ పుట్టిన వారు ( హుస్సేన్, అక్రం, ......) హిందూ దేవుళ్ళను అసభ్యంగా ఎలా చిత్రీకరిస్తారు వారు వారి మహమ్మద్ నొ లేక మరొ మతం వారినొ అలా చిత్రికరించవచ్చు కాదా ? అలా చిత్రీకరించే దమ్ము ధైర్యం వారికున్నాయా ? కళలకు స్వేచ్చ నివ్వాలనే సెక్యులర్ వాదులు కూడా ఈ వాదనను ఎందుకు సమర్ధించరు ? ఒక్క హిందువుల మనోభావాను కించపరచటమే కళా స్వేచ్చా ? ఇట్ల హిందువల మనో భావాలను కించపరిచి హిందూ దేశంలోనే కోట్లకు పడనెత్తి చివరికి ఈ దేశాన్ని కాలదన్ని మరో దేశ పౌరసత్వం తీసుకున్న ఎం.ఎఫ్ . హుస్సేన్ దేశ ద్రోహి కాడా.. ? ఈ ఆక్రం ఇప్పుడు అదే తోవలో హిందూ దేవుళ్ళను కించపరుస్తూ చిత్రం గీసిన దానికి ఎటువంటి శిక్ష వెయ్యాలి ? ఇటువంటి చిత్రకారులకి ముస్లిములు ఎటువంటి శిక్ష వేస్తారో అటువంటిదే ఈ ముస్లిం చిత్రకారునికి కూడా వెయ్యాలా ...?No comments:

Powered By Blogger | Template Created By Lord HTML