అష్ట దిక్పాలకులు - వారి వాహనాలు.
1. తూర్పు - ఇంద్రుడు - ఐరావతం
2. ఆగ్నేయం - అగ్ని - పొట్టేలు
3. దక్షిణం - యముడు - దున్నపోతు
4. నైఋతి - నిరృతి - నరుడు
5. పడమర - వరుణుడు - మొసలి
6. వాయువ్యం - వాయుదేవుడు - లేడి
7. ఉత్తరం - కుబేరుడు - శ్వేతాశ్వం
8. ఈశాన్యం - ఈశానుడు(శివుడు) - వృషభం
గమనిక : ఆనై వాఈ (ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం, ఈశాన్యం) అంటే తమిళంలో ఏనుగు నోరు.
No comments:
Post a Comment