గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 2 April 2015

విశ్లేషణ - వాద,ప్రతివాదాలకు నాకు సమయంలేదు.నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా


వాద,ప్రతివాదాలకు నాకు సమయంలేదు.నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా..
1)దైవత్వం గురించి..
క్రైస్తవం;ద్వితేయోపదేశకాండం..6;15-మీరు ఇతర దేవతలను సేవింపకూడదు.యెహోవా రోషము కల దేవుడు.కనుక ఆయన కోపాగ్ని నీమీద రగులుకుని నిన్ను నశింపచేయును.
హైందవం;భగవద్గీత.... సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు.... అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడుఅనుగ్రహిస్తాడు...
2)స్త్రీ గురించి...
క్రైస్తవం;తిమోతి..2;12..స్త్రీ మౌనంగా ఉండవలసిందేగాని సలహాలివ్వటానికైనను,పురుషునిమీద అదికారము చేయుటకైనను సెలవీయను....ఆదికాండం..3;16..పురుషుడు స్త్రీని ఎలును..
హైందవం;.."యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతా"..ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు..
3)మానవ సంభాదాలగురించి ..
క్రైస్తవం;.ద్వితేయోపదేశకాండం..25;5..ఒకడు సంతానము లేక చనిపోయిన యెడల వాని భార్య అన్యున్ని పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడే ఆమె యొద్దకు పోయి తన సహోదరునికి మారుగా ఆమె యెడల "భర్తధర్మము" జరుపవలెను..
హైందవం;(రామాయణము-కిష్కింధ కాండ-సర్గ18-శ్లోకం22,23)
కూతురు,సోదరి,తమ్ముని భార్య,అన్న భార్య యెడ కామాతురుడై ప్రవర్తించిన వాడికి,వధించుటయే తగిన శిక్ష,అని ధర్మ శాస్ర్తము..!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML