గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 16 April 2015

విశ్లేషణ : భూమి పుట్టుక, హిందూ ధర్మం , క్రిస్టియానిటి, ఏది నిజం ??ఒక సారి బైబిల్ ప్రకారం భూమి వయసు లెక్కించుదాం..
భూమిని సృజించిన తరువాత,
ఐదు రోజులకు మనిషిని సృజించాడు..
ఆదాము వంశ క్రమం
ఆదాము > షేతు > ఎనోషు > కెయినా > మహలేలు> యెరెదు > హనోకు> మెతూషె >లెమెకు > నోవాహు@
షేము >అర్పక్షదు>షేలహు >ఏబేరు >పెలెగి >రయూను >సెరూగు >నాహోరు>తెరహు>అబ్రాము@
ఇస్సాకు>యాకోబు>యూదా>
పెరెసు>ఎస్రోము>ఆరాము>అమ్మీ నాదాబు>నయస్సోను>శల్మాను>బోయాజు>ఓబేదు>యెష్షయి>దావీదు>సొలొమోను>రెహబాము>ఆబియా>ఆసాను>యెహోషాపాతు>యొహోరాము>ఉజ్జియా>యోతాము>ఆహాజు>హిజ్కియా>మనష్షే>ఆమోను>యోషియా>యెకన్యా>షయల్తీయేలు>జెరుబ్బాబెలు>అబీహూదును>ఎల్యాకీము>అజోరు>సాదోకు>ఆకీము>ఎలీహూదు>ఎలియాజరు>మత్తాను>యాకోబు>యోసేపు>©యేసు..


ఇదండీ,యోహోవా భూమిని సృష్టించిన దగ్గర నుండి ,యేసు పుట్టే వరకు వంశ క్రమం..
యేసు వరకు 61 మంది..
వీళ్ళలో 8 తరాల వరకు 9 వందల సంవత్సరాలు బ్రతికారు..తరువాత అంతా 200,100 ఇలా బ్రతికారు.
సరే వదిలేయండి..
యావరేజ్ గా 500 ఏళ్ళు బతికారనుకుందాం..
60 మంది ముప్పై వేల సంవత్సరాలు..
యేసు చనిపోయి  రెండువేల సంవత్సరాలు..ఇప్పటికి,
అంటే బైబిల్ ప్రకారం భూమి పుట్టి తిప్పి తిప్పి కొట్టినా..
ముప్పై రెండు వేల సంవత్సరాలు అన్నమాట..
మరి శాస్త్ర వేత్తలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భూమి జీవం ఉందంటున్నారు.

హిందూ ధర్మశాస్త్రాలలో, భూమి పుట్టి లక్షల సంవచ్చారాలయినది, ఎన్నో వేల యుగాలు ఒక దాని తరువాత మరొకటి గడిచాయి  అని ఉంది . No comments:

Powered By Blogger | Template Created By Lord HTML