
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Wednesday, 8 April 2015
ఈశ్వర! నువ్వు నిరాకారుడవు ! సర్వాతీతమైన నీ తత్వం జ్ఞానగమ్యం
నిరాకారం జ్ఞానగమ్యం పరం యన్న్తెవ స్థూలం నాపి సూక్ష్మం నచోచ్చమ్ !
అంతశ్చింత్యం యోగిబిస్తస్య రూపం తస్మైతుభ్యం లోకకర్థ్ర్రే నమోః స్తు !!
సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞానగమ్యం స్వప్రకాశే వికారమ్ !
ఖాద్వ ప్రఖ్యం ద్వాంతంమార్గ త్పరస్తా ద్రూపం యస్యత్వాం నమామి ప్రసన్నమ్ !!
ఏకం శుద్ధం దీప్యమానం తథా జం చిదానందం సహజం చావికారి !
నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీదమ్ రూపమస్మై నమస్తే !!
గగనం భూర్దిశశ్చైవ సలిలం జ్యోతిరేవచ!!
పునః కాలశ్చ రూపిణి యస్య తుభ్యం నమోస్తుతే!
ఈశ్వర! నువ్వు నిరాకారుడవు ! సర్వాతీతమైన నీ తత్వం జ్ఞానగమ్యం . స్థూల, సూక్ష్మ , ఉన్నత స్థితులకు మించి ఉంటుంది నీ రూపం , సదా యోగుల హృదయంలో భాసించే లోకకర్తవైన నీకు నమస్కారం సర్వ వ్యాపకము ,శాంతము , నిర్మలము , నిర్వికారము , జ్ఞాన గమ్యము , స్వప్రకాశము నందు ఏ వికారములు లేనిది ,సంసారమనే తమో మార్గానికి అతీతంగా చిదాకాశంలో యోగులకు ప్రసిద్ధమైనది అగు రూపం గల నీకు నమస్కారం. ఆద్వయము శుద్ధము , స్వయం జ్యోతి రూపము , అజాతము , చిదానందము ,ఆనంద ఘనము , వికార రహితము , స్వరూప బూతము ,శాశ్వతానంద రూపము , సత్యమనే సంపదచే ప్రసన్నమై సంపదల నిచ్చునది అగు రూపంగల నీకు నమస్కారం , ఆకాశము , భూమి , ధిక్కులు , నీరు , అగ్ని , కాలము ఇవి నీ రూపాలే! అట్టి నీకు నమస్కారం!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment