శ్రీ తులసి మాత స్తోత్రము
1. యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాహ,
యదగ్రే సర్వవేదాశ్చ తులసి ! త్వా నమామ్యహం
2. నమస్తులసి ! కళ్యాణీ ! నమో విష్ణుప్రియే ! శుభే !
నమో మోక్షప్రదే ! నమహ్ సంపత్ర్పదాయిని
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
No comments:
Post a comment