గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 10 April 2015

ఆదిదంపతుల ఆరాధనా ఫలితం !ఆదిదంపతుల ఆరాధనా ఫలితం !

వివాహానికి తగిన వయసు రాగానే ప్రతి యువతీ కూడా తన మనసుకి నచ్చినవాడినే చేసుకోవాలని నిర్ణయించుకుంటూ వుంటుంది. తనకి భర్తగా రానున్న వ్యక్తి తన అలవాట్లను ... అభిరుచులను గౌరవించాలని కోరుకుంటుంది. అందమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆశపడుతుంది. తల్లిదండ్రులను విడిచి వచ్చిన లోటు తెలియకుండా తనపట్ల ప్రేమానురాగాలను చూపాలని కోరుకుంటుంది.

ఆదర్శవంతమైన వ్యక్తిత్వంతో ఉన్నతమైన స్థానంలో అతను వుండాలని అనుకుంటుంది. ఇలా వివాహానికి సిద్ధమైన యువతులు తనకి భర్తగా రానున్న వ్యక్తిని గురించి కలలు కంటూ వుంటారు. వాళ్ల కలలు నిజం చేసేది ... ఆశలు ఫలించేలా చేసేది 'సువర్ణగౌరీ వ్రతం' అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'భాద్రపద శుద్ధ తదియ' రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వుంటారు.


సాక్షాత్తు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి ... ఈ వ్రత ఫలితం కారణంగానే శివుడిని భర్తగా పొందడం జరిగిందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వుంటారు. ఈ వ్రత ఫలితంగా గుణవంతుడైనవాడు భర్తగా లభిస్తాడు. ఇక వివాహమైన వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వారి సౌభాగ్యం రక్షించబడుతుందని చెప్పబడుతోంది

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML