ఉద్యోగములో అభివృద్ధి కొరకు ??
( మొదట చేసే పని పై శ్రెద్ద ఉంచండి )
1. చలువ రాయి ముక్క జేబులో ఉంచు కోవాలి. ఒక మంచి రోజు చూసి.
2. ఆంజనేయుని మంత్రం " ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ " అని రోజు కొంత సేపు (11,21,41,108, సార్లు ) ప్రార్దించండి .
3. ఒక సోమవారం నాడు, పట్టికను(తినే పట్టిక కాదు ) పెనం పై కాల్చి, తమ చుట్టూ 21- సార్లు తిప్పుకుని, పారే నీటిలో వదిలి వేయండి .
4. వీలయితే రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసి, శని వారం నాడు నువ్వుల నూనెతో దేపమ్ వెలిగించిన, జీవితం లో అభివృద్ధి పొందకలరు .
5. కస్తూరి కాయను ఇంటి నగదు పెట్టెలో కాని , వ్యాపార పెట్టెలో కాని ఉంచిన మంచి జరుగును .

No comments:
Post a Comment