ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Wednesday, 11 March 2015

ఉపనయనం ఏ వయసులో చేయాలి ????



ఉపనయనం ఏ వయసులో చేయాలి ????




మీ యొక్క ఆర్దిక సామాజిక, వెసులుబాటు బట్టి ఎప్పుడైయిన ఉపనయనం చేయవచ్చు .

అయితే ధర్మం ఏమి చెపుతున్నదంటే ??

బ్రాహ్మణుడికి 8 సం ॥

వైశ్యుడి కి 16 సం ॥

క్షత్రియుడికి 11 సం ॥

శుద్రునికి (భగవంతుని బిడ్డలకి ) 5 సం ॥ ( వీరు వేద ప్రమాణాలు పాటించి నప్పుడు మాత్రమే ఉపనయనం చేసుకోవాలి ) ఉపనయనం చేయాలి .

వేదాలను అద్యయనం కోసం   ఉపనయనం చేసుకోను వారు

బ్రాహ్మణుడికి 5 సం ॥

వైశ్యుడి కి 11 సం ॥

క్షత్రియుడికి 8 సం ॥

శుద్రునికి (భగవంతుని బిడ్డలకి ) 5 సం ॥ ( వీరు వేద ప్రమాణాలు పాటించి నప్పుడు మాత్రమే ఉపనయనం చేసుకోవాలి ) ఉపనయనం చేయాలి .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML