గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 22 March 2015

ఇతి శ్రీబ్రహ్మపురాణే ఇంద్రోపదిష్టం మహాలక్ష్మీకవచం సంపూర్ణంశ్రీ మహాలక్ష్మీ కవచమ్‌

శ్రీ గణేశాయ నమః
అస్య శ్రీమహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః| మహాలక్ష్మీర్దేవతా|
మహాలక్ష్మీప్రీత్యర్థం జపే వినియోగః


ఇంద్ర ఉవాచ|
సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమమ్‌
ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే ||

శ్రీగురురువాచ |
మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః |
చతుర్దశ సులోకేషు రహస్యం బ్రహ్మణోదితమ్‌ ||

బ్రహ్మోవాచ|
శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా |
చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరాంబుజా ||

ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నా యరూపిణీ |
ముఖం పాతు మహాలక్ష్మీః కంఠం వైకుంఠవాసినీ ||

స్కంధౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ |
బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాజ్గనా ||

వక్షః పాతు చ శ్రీర్దేవీ హృదయం హరిసుందరీ |
కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా ||

కటిం చ పాతు వారాహీ శక్తినీ దేవదేవతా |
ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ ||

ఇందిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా |
నఖాన తేజస్వినీ పాతు సర్వాజ్గం కరుణామయీ||

బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః |
యే పఠంతి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే ||

కవచేనావృతాజ్గనాం జనానాం జయదా సదా |
మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ ||

భూయః సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయమ్‌
లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరణ్‌ ||

నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియమ్‌ |
యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాంకామానవాప్నుయాత్‌ ||

ఇతి శ్రీబ్రహ్మపురాణే ఇంద్రోపదిష్టం మహాలక్ష్మీకవచం సంపూర్ణం

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML