ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 10 March 2015

ఇంటికి నర దిష్టి పోవాలంటే ??



ఇంటికి నర దిష్టి పోవాలంటే ??

*)బూడిద గుమ్మడి కాయకి, కళ్ళు, ముక్కు , నోరు, చెవులు వంటివి పసుపు, కుంకం వాడి పెట్టి. ఇంటి ముందు వేలాద తీయాలి.

*)నవ ధాన్యాలు, పసుపు మూటలో కట్టి, ఇంటి ముందు వేలాడ తీయాలి.

*)మిరపకాయ, మేకు , జీడి గింజ, నిమ్మకాయ కలిపి గుట్టలా కట్టి ఇంటి ముందు వేలాడ తేయండి.




No comments:

Powered By Blogger | Template Created By Lord HTML