సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి ?? ధర్మం ప్రకారం
సముద్ర తీరంలో ఉన్నవారు, సముద్ర స్నానం చేసి అక్కడ ధనుర్భాణాలు లిఖించి అప్పుడు సంధ్యా వందనం చేసే వారు. ఇది ఒకప్పుడు నియమము. గ్రహణముల సమయములో, అమావాస్య నాడు , చతుర్ది నాడు, సంక్రాంతులలో తప్పక సముద్ర స్నానం చేయవలెను .
సముద్ర స్నానం చేయునపుడు ప్రమాదాల బారిన పడకుండా జాగర్తలు తీసుకోవాలి .
వరుసగా 3 తిధులలో అనగా అష్టమి, నవమి , దశమి తిదులలో వరుసగా స్నానం చేసిన, మరింత ఎక్కువ పుణ్య ఫలము పొందకలరు . రాత్రి 9.00 గం ॥ తరువాత మానవులకు సముద్ర స్నానం నిషేధము .

No comments:
Post a Comment