గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 22 March 2015

ఏకాగ్రతతో పని చేయండి. కార్యసాధనలో బద్దకం, అలసత్వం, సోమరితనం, వాయిదాలు వేసే తత్వాన్ని వీడండి.ఏకాగ్రతతో పని చేయండి. కార్యసాధనలో బద్దకం, అలసత్వం, సోమరితనం, వాయిదాలు వేసే తత్వాన్ని వీడండి.

మనసును నిత్యం నిర్మలంగా ఉంచుకోందడి.

అనవసర చర్చలు, వాదులాటలు, కీచులాటలు మానండి. మంచి పని చేసి అందులో ఉన్నతిని సాధించడానికి సదా ప్రయత్నించండి.


ప్రశాంతంగా ఉండండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులూ వాటికవే కుదుటపడతాయి.
సమయాన్ని వాగ్వివాదాలతో, వాదులాటలతో వృథా చేయవద్దు. కాలక్షేపం కబుర్లతో పొద్దుపుచ్చకండి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML