తుమ్ము మంచి శకునము కాదని ఎవరు చెప్పారు ???? ఏ ధర్మ శాస్త్రం లో ఉంది ????
బృహస్పతి దేవత లందరికి గురువు. శకున ప్రకరణ లో శకునాలు గురించి వివరించారు . అలాగే జ్యోతిష్య శాస్త్రం గురించి కుడా వివరించారు . శకున ప్రకరణ లో ఆరోగ్య వంతుని తుమ్ము, మాత్రమె శకునం గా పరిగణించాలని ఉంది అంటే , జలుబు చేసిన వారు , దుమ్ము ధూళి వలన వచ్చు తుమ్ములు, రోగాల బారిన పడిన వారి తుమ్ములు, చల్లదనము వలన వచ్చు తుమ్ములు శకునముగా పనికి రావని స్పష్టం గా వివరించారు . శకున ప్రభావాల గురించి గర్గా చార్యుల వారు రాసిన పుస్తకాలు, అగ్ని పురాణములో ... మొ ॥ వానిలో శకునముల గురించి వివరించారు .
ఏదైనా పనిమీద వెళ్తున్నపుడు, బయలు చేరగానే, ఎవరో ఆరోగ్య వంతుడు తుమ్మితే , ఆగి ఇంటిలోకి వచ్చి, ఆచమనం చేసి , తీపి తిని మంచి శకునము చూసుకుని బయలుచేరాలి .

No comments:
Post a Comment