గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 March 2015

"ఏసే" దేవుడు అనే వారు దయ చేసి వీటికి సమాదానం చెప్పగలరు!"ఏసే" దేవుడు అనే వారు దయ చేసి వీటికి సమాదానం చెప్పగలరు!

"ఏసే" దేవుడు అనే వారు దయ చేసి వీటికి సమాదానం చెప్పగలరు!
1."శతపథ బ్రాహ్మణా" రాసిన "యాజ్ఞవల్క్యుడు" (Yajnavalkya) 'ఏసే' దేవుడికన్నా 1800 సంవత్సరాల ముందు వాడు! అప్పుడు ఈ 'ఏసే' దేవుడు మాత్రం లేడు!
2."వేదంగా జ్యోతిష" అనే గ్రంధం జ్యోతిష్య శాస్త్రానికి ఆది గ్రంధం దీని రాసినది లగధుడు (Lagadha) ఈయన 'ఏసే' దేవుడు పుట్టక మునుపు 1350 సంవత్సరాల క్రితం వాడు! అప్పుడు లేడు ఈ 'ఏసే' దేవుడు!
3."భౌధయన సూత్ర" ఇది ధర్మ మరియు వేదకర్మలకి చెందిన గ్రంధం దీనిని రాసిన భౌధయనుడు 'ఏసే' దేవుడికి పూర్వం 800 సంవత్సరాల క్రితం వాడు! అప్పుడు కూడా లేడు ఈ 'ఏసే' దేవుడు!
4. గణిత శాస్త్రం లో ఎంతో ముక్యమైన జ్యామితి కి సంబందించిన "సులబసుత్ర" రాసిన "మనవ" డు (Manava) 'ఏసే' దేవుడికన్నా 750 సంవత్సరాల ముందు వాడు! అపుడు కూడా లేడు ఈ 'ఏసే' దేవుడు!
5."తత్వశాస్త్రం" సంబందించిన న్యాయ సూత్ర అను గ్రంధాన్ని రాసిన "అక్సపద ఘౌతముడు" 'ఏసే' దేవుడికన్నా 550 సంవత్సరాల క్రితం వాడు!
6.ఆయుర్వేద పితామహుడు"చరక సంహిత" రాసిన ఆచార్య చరకుడు "ఏసే"దేవుడికన్నా 800 సంవత్సరాల క్రితం వాడు!
7. ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు,సుశ్రుత సంహిత రాసిన "సుశ్రుత" మహర్షి 'ఏసే' దేవుడికి 600 సంవత్సరాల పూర్వం వాడు!
వీళ్ళు కేవలం హిందూమతం లోని జ్ఞానులు మాత్రమే! దేవుళ్ళు కారు! కనీసం వీళ్ళ కాలం లో కూడా లేడు ఈ 'ఏసే' దేవుడు! కనీసం హిందుత్వం గురించి కానీ,హిందూ దైవాల గురించి మాటాడే అర్హత కాని, 'ఏసే' దేవుడు అని చెప్పే వారికీ కాని ఆ యేసు కి కాని లేడు! నిజానికి యేసు ఎక్కడ తానూ దైవం అనలేదు దైవ దూత గా మరియు దేవుడి బిడ్డ గా చెప్పు కున్నాడు! కాబట్టి హిందువులని మతం మార్చే ప్రయత్నాలు మాని సనాతన ధర్మాన్ని నమ్ముకొని బతికితే మంచిది!
మానవిక సంభందాలు,ప్రేమాభిమానాలు,గురువుని తల్లి తండ్రులని దైవ స్వరూపలుగా భావించటం,చుట్టూ ఉన్న ప్రకృతిని దైవంగా బావించటం,తాగే నీటిని దేవతలా బావించటం కేవలం హిందూ మతానికే చెందింది! ఏ మతం లో కూడా వీటిని ప్రేమించాలి అని ఉండదు కాకపోతే అవి లేకుండా బతకలేము అన్నది మాత్రం ఇతరులు గ్రహించారు! మానవాళికి జీవన మార్గాన్ని చుపేదే హిందుత్వం!
"సైన్స్ వచ్చింది మా వేదాల ద్వారానే
సైన్స్ కి ఆధారం మా వేదాలే"!
"ఇదే బైబిల్ సైన్స్ కి వ్యతిరేకం
ఇది చెప్పినందుకు ఎంతో మందిని
చంపించింది బైబిల్"!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML