"దయానంద సరస్వతి"!!
కుల వివక్ష గురించి, స్త్రీల వివక్ష గురించి ఏవైతే మనస్మృతిలో ఉన్నవని వాదిస్తున్నారో, అవన్ని తప్పని, కాలక్రమంలో చేర్చబడినవని మహర్షి దయానంద సరస్వతి గారు నొక్కి చెప్పి, ఆయా వాక్యాలను ఖండించారు. దళితులకు కూడా వేదాన్ని అధ్యయనం చేసే అధికారముందని,దళితులకు ఉపనయనం చేసి వేదాలను నేర్పించారు ఆర్యసమాజ స్థాపకులు దయానంద సరస్వతి.
దళితులంటే ఎవరో కాదు, విదేశి దండయాత్రల సమయంలో వీరోచితంగా పోరాడి, ఓడిపోయిన వారిని విదేశీయులు సమాజానికి దూరం చేయగా వచ్చిన ఏర్పడిన వారే దళితులు అంటూ అనేక మంది చరిత్రకారులు చెబుతున్నారు.
No comments:
Post a comment