వెండి, బంగారం తో చేసిన పువ్వులు, ఒక భగవంతునికి మాత్రమె వినియోగించాల లేక అన్ని దేవతా పటాలకు వినియోగించ వచ్చా ????
ధాతువులు అంటే లోహాలతో చేసిన పువ్వులు దేవతలకు అందరికి వినియోగించా వచ్చు, అయితే సుద్ది చేసి వినియోగించాలి. అంటే పసుపు నీటిలో కడిగి , తులసి నీతితో కడిగి కాని వినియోగించాలి .

No comments:
Post a Comment