గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 9 March 2015

ఏ ఒక్క భారతీయుడైన అనవలసిన విషయం.

సాద్వి సరస్వతి జీ తను ఈ దేశం కోసం హిందుత్వం కోసం తన జీవితాన్నే
పణంగా గా పెట్టి హిందుత్వానికి తన జీవితాన్ని అంకితం చేసింది.
ఐతే మొన్న జరిగిన సాద్వి బాలిక సరస్వతీ మార్చి 1న మంగళూరులో
హిందూ సమాజోత్సవ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరై
ప్రసంగించారు సభలో తను ప్రసంగించిన మాటలకూ తనపై కేసు పెట్టారంట
తను అన్నదాంట్లో తప్పు ఎం ఉంది పాకిస్తాన్ కి సహాయం చేసే వాళ్ళు ఈ
దేశం లో బ్రతకడానికి వీల్లేదు అంది. వాళ్ళను చెప్పులతో తరిమి
తరిమికొట్టమంది. ఈ నాడు పాకిస్తాన్ లుచ్చా ల గురించి
చెప్పనవసరం లేదు , అలాంటి దేశానికి సహాయం చేసే
కుక్కలను చంపినా తప్పేమీ కాదు ఇలా దేశ భక్తి ఉన్న ఏ ఒక్క
భారతీయుడైన అనవలసిన విషయం.
దీనికే తనపై కేసు పెడతారంటే.
విలని ఎం చేయాలి :----
1} ఒవైసీ :-- ఏమన్నాడు పాకిస్తాన్ కి సప్పోర్ట్ గా మా 15 కోట్ల
ముస్లిమ్స్ 15 నిమిషాల్లో మీ 100 కోట్ల
హిందువులను చంపేస్తాం అన్నాడు అంటే ఎవడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా
మాట్లాడేది ఎవడికి దేశభక్తి ఉన్నది.
2} పి డి సుదాకర్ రావు :-- జాతియపతకనికి మొక్కోద్దంట అదొక
మూడు రంగుల కాగితపు గుడ్డ అంట వాగాడు అరెస్ట్ చెయ్యకుండా
కేసు పెట్టకుండా నెత్తిన పెట్టుకొని వూరేగుతున్నర్రు.
3} ఆరవింద్ మాలగట్టి :-- భగవద్గీత జాతీయ గ్రంధం కావడానికి
అర్హత లేదు అనాడు
4} కె సీ భగవాన్ (మైసూరు) :-- భగవద్గీతను తగలపెడతాను అనాడు.
ఈ గాలి పీల్చుతూ ఈ నేలపై ఉంటూ ఇక్కడ తిండి తింటూ పరాయి దేశానికి
అమ్ముడు పోయే వీళ్ళు పై కేసు లు లేవా.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML