
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Wednesday, 11 March 2015
ఏలినాటి శని సమయములో ఏపని, వ్యాపారం, మొదలు పెట్టిన, పూర్తి కాదా ??
ఏలినాటి శని సమయములో ఏపని, వ్యాపారం, మొదలు పెట్టిన, పూర్తి కాదా ??
గ్రహాలలో శని చాలా శక్తి వంతుడు.
ఏలినాటి శని, అర్దాస్టమ శని జాతకం లో ఉన్నపుడు
1. ఆంజనేయుని ప్రార్దించాలి
2. ఆవుకు నువ్వులు, బెల్లం ప్రతి శనివారం కలిపి తినిపించాలి.
3. ఒక నల్ల గుడ్డ తేసుకుని, శివాలయ ప్రదక్షిణాలు చేసి, తరువాత ఆలయం బయటకు వచ్చి, ఆ నల్ల గుడ్డను చింపి పారవేయాలి.
4. అయ్యప్ప దీక్ష చేయువారికి నల్ల బట్టలు దానం ఇవ్వాలి .
5. దశరధ శని స్తోర్త్రం ప్రతి రోజు చదువుకోవాలి .
6. శని ప్రభావం ఎక్కువ ఉన్న సమయం లో శివుని ఆభిషేకం చేయటం మంచిది.
7. శని దేవుని శ్లోకాలతో,శని దేవుని ఆరాదించాలి .
8. ఎక్కువగా శివుని వారిని శని బాధించదు .
9. ప్రతి నిత్యం శివుని ప్రార్దించేవారిని శని బాధించదు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment