
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 10 March 2015
చిన్న పిల్లలకు దిష్టి దోష నివారణ మార్గాలు.
చిన్న పిల్లలకు దిష్టి దోష నివారణ మార్గాలు.
పిల్లల ను చూడటానికి ఇంటికి వచ్చే బయటి వారు, ఇంట్లోకి వచ్చే ముందర కాళ్ళు చేతులు కడుక్కుని రావాలి.
పిల్లలకు కాటుకను అరి కాల్లిలో, నుదుటన, బుగ్గన బొట్టులా ఉంచాలి.
పిల్లలకు స్నానానంతరం సాంబ్రాణి పొగ వేయాలి.
ఒక సంవచ్చరం పాటు, ప్రతి నెలా ఆ పిల్లలు పుట్టిన తిది నాడు కాని , నక్షత్రం రోజు కాని, ఒక కొబ్బరి కాయను దిష్టి తీసి పారావేయండి .
ఒక వెండి గొలుసులో గోమతి చక్రాన్ని ఉంచి ధరింప చేయాలి.
మిరప, ఉప్పు, వెంట్రుక, కలిపి ఆ పాప చుట్టూ 3- సార్లు తిప్పి, నిప్పు లో పారవేయాలి .
ఎర్ర నీటిని పిల్లలకు దిష్టి తీయాలి .
ఒక కోడి గుడ్డు తీసుకుని, దానికి కాటుక పూసి ఇంటికి వెనుక ద్వారం వద్ద ముందు భాగాన ఆపాపకు పై నుండి కాలి వరకు 3- సార్లు తిప్పాలి ( ). ఇలా తిప్పిన వ్యక్తీ వెనుక వైపుకు పడవేయాలి .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment