ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Saturday, 28 March 2015

ఎక్కడైతే రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ ఎల్లప్పుడు సుఖ సంతోషాలు వేల్లువిరుస్తాయి !! లోకములోని సమస్త ఉత్తమ గుణాలకు ,ధర్మాలకు నిలువెత్తు రూపం శ్రీరాముడు. భారత జాతి ఆత్మారాముడు. అందుకీ ఈ జగమంతా రామమయంగా బావిస్తోంది!! రామాయణం వ్యక్తి ధర్మం ,కుటుంభ ధర్మం , సంఘ ధర్మం అను త్రివేణి ధర్మ సంఘమంగా చెప్పుతారు. నేటి సమాజం లో అంతకంతకు అంతరించిపోతున్న నైతిక విలువల బలం పుంజుకోవాలంటే రామాయణ పటనం అనివార్యం. రామాయణం భారతీయ సంస్కృతికి పుట్టినిల్లు .



No comments:

Powered By Blogger | Template Created By Lord HTML