నిద్ర లేవగానే వేటిని చూడాలి ??
*) నిద్ర లేవగానే ఎవరి చేతులు వారు చూసుకోవాలి, ఇలా చేస్తే వారి జీవితం లో, అదృష్టం వెంటనే ఉంటుంది. నిద్రించు ముందు " ఓం నమః శివాయ " అని 3 సార్లు ధ్యానించాలి.
*) అద్దం లో ఎవరి ముఖాన్ని వారు చూసుకోవచ్చు.
*) లేవగాని ఉత్తర దిసేగా 4- అడుగులు వేసి, దొడ్డి తలుపు తీయాలి. తరువాత ముఖ ద్వారం తెరవాలి. ఆతరువాత వేప, గోసేలా, దేవతా పటాలు, రావి వంటి పవిత్ర వస్తువులు చూడాలి .
*) స్త్రీలు ఉదయం లేవగానే తులసికి, పురుషుడు సూర్యునికి నమస్కరించాలి
*) తూర్పు దిక్కుకి తిరిగి మొహం కదగారాడు, దంతాలు తోమ రాదు.
*) 2- చేతులు భూమికి ఆనించి, " నేను నిమిత్త మాత్రుడను, నీ ఆధారం, అభయం నాకు కావలి తల్లి" అని భుమాతను నమస్కరించాలి.
No comments:
Post a Comment