గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 26 February 2015

గోహత్య మహా పాపము. మహా పాతకము.

☻ పరమోత్కృష్ఠ పుణ్య సంచయ మార్గము :
☻ గోశాల లో గరుక స్తంభము యొక్క ప్రాముఖ్యత
☻ మన పితృదేవతలను పున్నామ నరకము నుండి తప్పించుటకు ఈ భూమి మీద గోసేవ ఒక్కటే ఏకైక ప్రత్యక్ష మార్గము : ఇది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాము.
=============================
▬ గోశాలలో గోవులకు కంటి రెప్ప క్రింద దురద కలిగితే అవి గీరుకోలేవు కదా.. !!
▬ అందుకని గోమాతలు కంటి క్రింద కలిగే దురద కానీ... గంగడోలు గానీ... మనము ఏర్పాటు చేసిన గరుక స్తంభములకు రాచుకోని తద్వారా సేద తీరుతాయి.
▬ ఆ క్షణములో గోమాతలు అమిత ఆనందమును హాయిని పొందుతాయి.
▐▬ ఆ రాచుకొనే సమయములో గోమాత శరీరము (ముఖము) నుండి ఎన్ని వెంట్రుకలు రాలుతాయో అన్ని వందల సంవత్సరాలు మన పితృదేవతలు పున్నామ నరకము నుండి ఉద్ధీపనం చెంది స్వర్గలోకమునకు పయనమవుతారు.
▬ కనుక మన పితృదేవతలను పున్నామ నరకము నుండి తప్పించుటకు ఈ భూమి మీద గోసేవ ఒక్కటే ఏకైక ప్రత్యక్ష మార్గము.
▬ కనుక.. ఈ భూమి మీద ఉంటూ మనం చేయగలిగిన ఏకైక సులువైన పని గోమాత సేవా ఒక్కటే.
మాతృదేవోభవ.!!
☻ గోహత్య మహా పాపము. మహా పాతకము.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML