గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 10 February 2015

శివ లింగము హిందూ మతం లో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం.శివ లింగము హిందూ మతం లో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది.
సాధారణంగా లింగము శక్తికి, స్త్రీ సృజనాత్మక శక్తికి సూచిక అయిన యోనిలో ప్రతిష్టింపబడి ఉంటుంది. లింగ-యోనుల సంగమం నిష్క్రియాత్మక విశ్వం మరియు క్రియాత్మక కాలం యొక్క కలయికని, ద్వైతంలోని అనంత ఐక్యతని, జీవోద్భావనని సూచిస్తుంది.
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. కాబా గోడలో అమర్చిన అస్వాద్అనే నల్లని రాయిని స్వర్గ రాయి గా భావించి ముస్లిములు హజ్ యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు


శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ , శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.


స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.
రుష్య లింగములు:ఋషి ప్రతిష్టితాలు.
మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).


హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆరు వర్గాలుగా విభజించవచ్చు.వీటినే షణ్మతాలు అంటారు.
శైవులు - పరమ శివుని ఆరాధించే వారు
శాక్తేయులు - పరాశక్తిని ఆరాధించేవారు.
వైష్ణవులు - శ్రీ మహా విష్ణువును ఆరాధించేవారు
గాణాపత్యులు - గణపతి ఆరాధకులు.
కౌమారులు - కుమారస్వామి ని ఆరాధించేవారు.
సౌరులు - సూర్యుణ్ణి ఆరాధించేవారు.

పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.
1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు - అన్నామలై

2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం

3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం:

4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు - కంచి:

5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు - శ్రీకాళహస్తి:


1. అమారారామము: అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
2. ద్రాక్షారామము: ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
3. కుమారారామము: సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
4 భీమారామము: భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
5. క్షీరారామము: పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, ఉమ


శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
కంచి లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.
శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం


శివాలయం

పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం - శివాలయం. మహా శివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


సాధారణంగా హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల గోపురంలేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.
శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, గర్భగుడిలో శివలింగంబ్రహ్మ స్థానం లో ప్రతిష్టింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది.
ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణద్వార ముఖంగా ఉంటుంది.


సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. నంది కొమ్ములపై తమ వేళ్ళు ఉంచి దాని ద్వారా దైవదర్శనం చేసుకోవడం(శ్రుంగ దర్శనం) కొన్ని ప్రాంతాల్లో ఆచారం. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.
చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా విష్ణువు రూపాన్ని ప్రతిష్టిస్తారు. వివిధ శైవ గాధలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.
అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం నవగ్రహ సన్నిధి.


అన్ని శివాలయాలలో బ్రహ్మ ముహూర్తంలో రుద్రాభిషేకం మరియు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం రోజు ఇది విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది.
ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలోఉన్నది. ప్రతి శివాలయంలో ఈ శివరాత్రి అతి ముఖ్యమైన పర్వదినం. ఆ రోజు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు
పంచారామాలు
పంచభూత క్షేత్రాలుఏకాంబరేశ్వర దేవాలయం, కంచి
వారణాసి
శ్రీశైలం
శ్రీకాళహస్తి
సోమనాథ్
రామేశ్వరం
ద్రాక్షారామం
పశుపతినాథ్ దేవాలయం, నేపాల్
ముక్తీశ్వర లింగం మరియు కాళేశ్వర లింగం, కాళేశ్వరం
అగస్త్యేశ్వరాలయాలు, కొలకలూరు, నందివెలుగు, ఈమని
ముఖలింగేశ్వరాలయం, ముఖలింగం
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ
నటరాజ దేవాలయం, చిదంబరం
పరశురామేశ్వరాలయం, గుడిమల్లం
రామలింగేశ్వర స్వామి దేవాలయం, కీసర
సిద్దేశ్వరాలయం, హేమావతి
పుణ్యగిరి
పంచముఖేశ్వరాలయం, సాలూరు
చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం, చేబ్రోలు
నాగలాపురం
కపోతేశ్వరాలయం, చేజెర్ల
కపోతేశ్వరాలయం, కడలి
వ్యాఘ్రేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం
నీలకంఠేశ్వర స్వామి దేవాలయం, నారాయణపురం
గోకర్ణేశ్వర ఆలయం, గోకర్ణమఠం
ఐదు దేముళ్ళగుడి, మున్నంగి
వాసీశ్వరస్వామి ఆలయం, తిరుప్పొచ్చూరు
ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయం, గుడి వీధి, శ్రీకాకుళం
సంగమేశ్వరస్వామి దేవాలయం, సంగం
బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం, పెద ఉప్పలం
చొప్పదండి
బాలకోటేశ్వరస్వామి దేవస్థానం, గోవాడ
శివపురి దేవాలయం, నాగోలు

"Linga" and "Shivling" redirect here. For the mountain, see Shivling (Garhwal Himalaya). For other uses, see Linga (disambiguation).Traditional flower offering to a lingam in Varanasi
The lingam (also linga, ling, Shiva linga, Shiv ling, Sanskrit: लिङ्गं,liṅgaṃ, meaning "mark", "sign", or "inference"[1][2]) is a representation of the Hindu deity Shiva used for worship in temples.[3] In traditional Indian society, the linga is rather seen as a symbol of the energy and potential of God, Shiva himself. [4][4][5][6][7]
The lingam is often represented alongside the yoni, a symbol of the goddess or of Shakti, female creative energy.[8] The union of lingam and yoni represents the "indivisible two-in-oneness of male and female, the passive space and active time from which all life originates".[9]
Linga represents Cosmic Egg ('Brahmanda' in Sanskrit) who has no beginning nor end. It is believed that this changing world ('Jagat' in Sanskrit) merges or dissolves into the Formless in the end. So, the Linga is the simplest sign of emergence and mergence.[10][11]


The Sanskrit term लिङ्गं liṅgaṃ, transliterated as linga, has diverse meanings and uses, ranging from mark, sign or characteristic to gender. Vaman Shivram Apte's Sanskrit[12] dictionary provides the many definitions:
A mark, sign, token, an emblem, a badge, symbol, distinguishing mark, characteristic
A false or unreal mark, a guise, disguise, a deceptive badge
A symptom, mark of disease
A means of proof, a proof, evidence
(In logic) The hetu or middle term in a syllogism
The sign of gender or sex
The male organ of generation
The genital organ of Siva (phallus)
Gender (in gram.)
The image of a god, an idol
One of the relations or indications...which serve to fix the meaning of a word in any particular passage
(In Vedānta philosophy) The subtle frame or body, the indestructible original of the gross or visible body
A spot, stain
The nominal base, the crude form of a noun
(In Sāṅ. phil.) Pradhāna or Prakṛiti
The effect or product (that which is evolved out of a primary cause and itself becomes a producer).
Inference, conclusion
The Hindu scripture Shiva Purana describes in its first section, the Vidyeshwar Samhita, the origin of the lingam, known as Shiva-linga, as the beginning-less and endless cosmic pillar (Stambha) of fire, the cause of all causes.[13] Lord Shiva is pictured as emerging from the Lingam – the cosmic pillar of fire – proving his superiority over gods Brahma and Vishnu.[14] This is known as Lingodbhava. The Linga Purana also supports this interpretation of lingam as a cosmic pillar, symbolizing the infinite nature of Shiva.[14][15][16][17] According to Linga Purana, the lingam is a complete symbolic representation of the formless Universe Bearer - the oval shaped stone is resembling mark of the Universe and bottom base as the Supreme Power holding the entire Universe in it.[18] Similar interpretation is also found in the Skanda Purana: "The endless sky (that great void which contains the entire universe) is the Linga, the Earth is its base. At the end of time the entire universe and all the Gods finally merge in the Linga itself." [19] In yogic lore, the linga is considered the first form to arise when creation occurs, and also the last form before the dissolution of creation. It is therefore seen as an access to Shiva or that which lies beyond physical creation.[20]

Anthropologist Christopher John Fuller conveys that although most sculpted images (murtis) are anthropomorphic, the aniconic Shiva Linga is an important exception.[21] Some believe that linga-worship was a feature of indigenous Indian religion.[22]
There is a hymn in the Atharvaveda which praises a pillar (Sanskrit: stambha), and this is one possible origin of linga-worship.[22] Some associate Shiva-Linga with this Yupa-Stambha, the sacrificial post. In that hymn a description is found of the beginningless and endless Stambha orSkambha and it is shown that the said Skambha is put in place of the eternal Brahman. As afterwards the Yajna (sacrificial) fire, its smoke, ashes and flames, the soma plant and the ox that used to carry on its back the wood for the Vedic sacrifice gave place to the conceptions of the brightness of Shiva's body, his tawny matted-hair, his blue throat and the riding on the bull of the Shiva. The Yupa-Skambha gave place in time to the Shiva-Linga.[16][17] In the Linga Purana the same hymn is expanded in the shape of stories, meant to establish the glory of the great Stambha and the supreme nature of Mahâdeva (the Great God, Shiva).[17]

According to Shaiva Siddhanta, which was for many centuries the dominant school of Shaiva theology and liturgy across the Indian subcontinent (and beyond it in Cambodia), the linga is the ideal substrate in which the worshipper should install and worship the five-faced and ten-armed Sadāśiva, the form of Shiva who is the focal divinity of that school of Shaivism.[23]
1008 Lingas carved on a rock surface at the shore of theTungabhadra River, Hampi, India
The oldest example of a lingam which is still used for worship is in Gudimallam. According to Klaus Klostermaier, it is clearly a phallic object, and dates to the 2nd century BC.[24] A figure of Shiva is carved into the front of the lingam.[25]
The lingam also figures importantly into various forms of Buddhism. Perhaps most notable is the use of penis images in the teaching of Drukpa Kunley, a Buddhist monk.
British missionary William Ward criticized the worship of the lingam (along with virtually all other Indian religious rituals) in his influential 1815 bookA View of the History, Literature, and Mythology of the Hindoos, calling it "the last state of degradation to which human nature can be driven", and stating that its symbolism was "too gross, even when refined as much as possible, to meet the public eye." According to Brian Pennington, Ward's book "became a centerpiece in the British construction of Hinduism and in the political and economic domination of the subcontinent."[26] In 1825, however, Horace Hayman Wilson's work on the lingayat sect of South India attempted to refute popular British notions that the lingam graphically represented a human organ and that it aroused erotic emotions in its devotees.[26]
Monier-Williams wrote in Brahmanism and Hinduism that the symbol of linga is "never in the mind of a Saiva (or Siva-worshipper) connected with indecent ideas, nor with sexual love."[27] According to Jeaneane Fowler, the linga is "a phallic symbol which represents the potent energy which is manifest in the cosmos."[3] Some scholars, such as David James Smith, believe that throughout its history the lingam has represented the phallus; others, such as N. Ramachandra Bhatt, believe the phallic interpretation to be a later addition.[28] M. K. V. Narayan distinguishes the Siva-linga from anthropomorphic representations of Siva, and notes its absence from Vedic literature, and its interpretation as a phallus in Tantric sources.[29]
Ramakrishna practiced Jivanta-linga-puja, or "worship of the living lingam".[30][31] At the Paris Congress of the History of Religions in 1900, Ramakrishna's follower Swami Vivekananda argued that the Shiva-Linga had its origin in the idea of theYupa-Stambha or Skambha—the sacrificial post, idealized in Vedic ritual as the symbol of the EternalBrahman.[16][17][32] This was in response to a paper read by Gustav Oppert, a German Orientalist, who traced the origin of the Shalagrama-Shila and the Shiva-Linga to phallicism.[33] According to Vivekananda, the explanation of the Shalagrama-Shila as a phallic emblem was an imaginary invention. Vivekananda argued that the explanation of the Shiva-Linga as a phallic emblem was brought forward by the most thoughtless, and was forthcoming in India in her most degraded times, those of the downfall of Buddhism.[17]
According to Swami Sivananda, the view that the Shiva lingam represents the phallus is a mistake;[18] The same sentiments have also been expressed by H. H. Wilson in 1840.[34] The novelist Christopher Isherwood also addresses the interpretation of the linga as a sex symbol.[35] The Britannica encyclopedia entry on lingam also notes that the lingam is not considered to be a phallic symbol;[5]
According to Hélène Brunner,[36] the lines traced on the front side of the linga, which are prescribed in medieval manuals about temple foundation and are a feature even of modern sculptures, appear to be intended to suggest a stylised glans, and some features of the installation process seem intended to echo sexual congress. Scholars like S. N. Balagangadhara have disputed the sexual meaning of lingam.[37]

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML