ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 13 February 2015

పరిజ్ఞానం



పరిజ్ఞానం

పంచాగము(లు) - జ్యోతిష శాస్త్రమున
1 - తిథి
2 - వారము
3 - నక్షత్రము
4 - యోగము
5 - కరణము


పంచాంగములు - పూజయందు

1 - మానసిక ప్రార్థనము
2 - అర్ఘ్యము
3 - అభిషేకము
4 - నైవేద్యము
5 - మంగళధ్వని (గంట)

పంచకాలములు

1 - ప్రాతఃకాలము
2 - సంగమకాలము
3 - మధ్యాహ్నిక కాలము
4 - అపరాహ్ణ కాలము
5 - సాయంకాలము

పంచభక్తులు - అసుర పుత్రులు

1 - ప్రహ్లాదుడు
2 - సంహ్లాదుడు
3 - అనుహ్లాదుడు
4 - శిబి
5 = భాస్కరుడు


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML