గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 11 February 2015

స్త్రీలకు విద్యార్హత లేదు, స్త్రీలు ఈ దేశంలో అణగద్రొక్క బడ్డారని కూసే వారికి లీలావతి వేదం చదివిన వనిత. పురుషులతో సమానంగా తన వైదుష్యాన్ని ప్రదర్శించింది. మన వేదాలు, పురాణాలు, అన్నీ వెదికితే ఎంతోమంది అద్భుత మాతృమూర్తులు మనకు దర్శనమిస్తారు.

భాస్కరాచార్యులవారు లీలావతీ గణితం అనే వుస్తకాన్ని
వ్రాశారు. లీలావతి వారి కుమార్తె పేరు. వీరి గురించిన
అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. భాస్కరుల వారు ఆ
పేరు ఎందుకు ఆ పుస్తకానికి పెట్టారో ఆరా తీస్తే ఒక
ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. లీలావతి వేదాన్ని
అభసించిన వనిత. ప్రత్యేకంగా గణితంలో అసమాన ప్రజ్ఞా
పాటవాలు కలిగిన స్త్రీ. తండ్రి భాస్కరాచార్యులతో ధీటైన
విదుషీమణి. ఎంత పెద్ద గణిత సమాసాన్నైనా చిటికెలో చేయగలిగిన
అపార మేధస్సు ఆమె సొంతం. చెట్టును చూపించి
ఈ చెట్టుమీద ఆకులు ఎన్ని ఉన్నాయని అడిగితే చిటికెలో
చెప్పగల విజ్ఞానఖని. ఆమె అంటే భాస్కరులవారికి పంచ
ప్రాణాలు ఆమెగుర్తుగా భాస్కరులవారు ఈ గ్రంథానికి
ఆమే పేరు పెట్టారు. లీలావతీ గణితం.
వేదగణితం నేర్చుకోవాలనుకునేవారు ఈ పుస్తకాన్ని మీ
బిడ్డలకిచ్చి సాధన చేయించండి. అఖండ గణిత ప్రజ్ఞా
పాటవాలు మీ బిడ్డల సొంతం.
విచిత్రమైన విషయం ఏమంటే పురాతన కాలం లో లీలావతి
గణుతికెక్కిన గణిత శాస్త్రజ్ఞురాలైతే నేటి కాలంలో
శకుంతలాదేవి ఆ స్థానాన్ని ఆక్రమించింది.
దీని వలన రెండు విషయాలు మనకు తెలుస్థాయి.
స్త్రీలకు విద్యార్హత లేదు, స్త్రీలు ఈ దేశంలో
అణగద్రొక్క బడ్డారని కూసే వారికి లీలావతి వేదం చదివిన వనిత.
పురుషులతో సమానంగా తన వైదుష్యాన్ని
ప్రదర్శించింది. మన వేదాలు, పురాణాలు, అన్నీ వెదికితే
ఎంతోమంది అద్భుత
మాతృమూర్తులు మనకు దర్శనమిస్తారు. మరో సారి
మాతృమూర్తుల వైదుష్యాన్ని గురించి
చెప్పుకుందాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML