గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 11 February 2015

భాస్కరాచార్యులవారు తమ సిద్దాంత శిరోమణిలో కాలముయొక్క సూక్ష్మ ఖండములను గుర్తించుటకు యంత్రసహాయము తప్పనిసరిగా కావలెనని చెప్పినాడు. ఆ యంత్రముల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను.

భాస్కరాచార్యులవారు తమ సిద్దాంత శిరోమణిలో కాలముయొక్క సూక్ష్మ
ఖండములను గుర్తించుటకు యంత్రసహాయము తప్పనిసరిగా కావలెనని
చెప్పినాడు. ఆ యంత్రముల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. 1. నాడీవలయ
యంత్రము, 2. యష్ఠి యంత్రము, 3. ఘటీ యంత్రము, 4. చక్ర
యంత్రము, 5. శంచు యంత్రము, 6. చాపము 7. తుర్యము, 8. ఫలకము,
మొదలైనవి.
అంటే నేటికంటే సూక్ష్మ కాలగణనకు, గ్రహ గతులను లెక్కించేందుకు కావలసిన
యంత్రములు మనకుండేవని నిర్థారణ అవుంతుంది.
శ్రీ ధరమ్ పాల్ గారు “Indian Science and Technology in
the Eighteenth Century “ అనే తమ గ్రంథంలో ఫ్రెంచి
శాస్త్రవేత్త ప్లే ఫేయర్ వ్రాసిన వ్యాసం మనకు భారతీయ కాలగణన,
గ్రహస్థితి నిర్థారణ లపై మంచి అవగాహనను కలగజేస్తుంది.
మచ్చుక్కు జ్యోతిశ్శాస్త్రంలో చెప్పబడిన గ్రహ గతులను చూద్దాం.
1. సూర్యుడు ఒక్కొక్క రాసిలో 30 రోజులు ఉంటాడు.
2. చంద్రుడు ఒక్కొక్క రాసిలో రెండున్నర రోజులు ఉంటాడు.
3. బుధుడు ఒక్కొక్క రాసిలో 28 రోజులు ఉంటాడు.
4. గురుడు ఒక్కొక్క రాసిలో ఒక్క సంవత్సరం ఉంటాడు.
5. శని ఒక్కొక్క రాసిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు.
ఇలా ప్రత్రి ఒక్క గ్రహం ఒకొక్క రాసిలో ఎంత కాలం ఉంటుందో గణించ బడింది.
ఈ గణనను బట్టి జన్మకుండలి తయారుచేయడం. వ్యవసాయానికి,
వ్యాపారానికి, వివాహానికి, మన జీవితంలో జరిగే ప్రతి కార్యానికి
మూహూర్త నిర్ణయాలు జరుగుతాయి. భారతీయులు తమ
జీవితాలను కాలగణనకు ముడివేసుకుని జీవించారు. ఇంత కాలగణన
ఉన్నమనకు చరిత్ర లేదని చెప్పడం ఎంత హాస్యాస్పందం.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML