
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 2 February 2015
జగద్రక్షాదక్షా
జగద్రక్షాదక్షా నళినరుచిశిక్షాపటుతరా
సురైర్నమ్యా రమ్యా సతతమభిగమ్యా బుధజనైః
ద్వయీ లీలాలోలా శ్రుతిషు సురపాలాదిమకుటీ
తటీసీమా దామా జయతి తవ కామాక్షి పదయోః
లోకమును కాపాడుటయందు దక్షత కలిగి కమలముల కాంతి యొక్క శిక్షయందు మిక్కిలి సమర్ధమైన దేవతల చేత సమస్కరింపబడిన విద్వాంసుల చేత ఎల్లప్పుడు వేదలముల యందు విహరించుటకు ఆసక్తి గలది. ఇంద్రాది దేవతల కిరీటముల అంచున నోఱయు అమ్మవారు పాదముల జంట సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment