శివాలయంలో ప్రదక్షిణ విధానం:
న౦దీశ్వరుని ను౦చి చ౦డీశ్వరుని వరకు
చ౦డీశ్వరుని ను౦చి సోమసూత్ర౦ వరకు
సోమసూత్ర౦ ను౦చి చ౦డీశ్వరుని వరకు
చ౦డీశ్వరుని ను౦చి సోమ సూత్ర౦ వరకు
సోమసూత్ర౦ ను౦చి చ౦డీశ్వరుని వరకు
చ౦డీశ్వరుని ను౦చి న౦దీశ్వరుని వరకు....
శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు గృహస్థు సోమసూత్రం దాటరాదు. బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణ చేయాలి.
No comments:
Post a comment