గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 February 2015

మన హిందూ వాజ్మయం ప్రకారం ప్రతి హిందువు తొమ్మిది రీతులుగా ధర్మాన్ని ఆచరించాలి.మన హిందూ వాజ్మయం ప్రకారం ప్రతి హిందువు తొమ్మిది రీతులుగా ధర్మాన్ని ఆచరించాలి.

1. సత్సంగం - మంచివారితో ఉండడం.
2. హరికథ - పవిత్ర సంకీర్తన కథాకాలక్షేపం.
3. ఈశ్వరభక్తి - పరమాత్మపట్ల భక్తి.
4. తీర్థయాత్ర - పవిత్ర క్షేత్ర దర్శనం.
5. గురుపూజ - గురుజనులను పూజించుట
6. ధ్యానం - పరమాత్మపై మనస్సు కేంద్రీకరించుట
7. భాగవతసేవ - భగవంతుని భక్తులను ఆదరించి సేవించుట
8. జపం - పరమాత్మ పవిత్ర నామాన్ని చెప్పుకొనుట లేక జపించుట.
9. లోక కల్యాణం - సకలజీవులకు సేవచేయుట.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML