గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 2 February 2015

శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి దేవస్థానముశ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి దేవస్థానము, బల్కంపేట, హైదరాబాద్‌

ఆలయ ప్రాశస్త్యం.

హైదరాబాద్‌ నగరం బల్కంపేటలో వెలసియున్న శ్రీ ఎల్లమ్మ దేవత ఒక బావిలో భూమి ఉపరితలమునకు సుమారు 10 అడుగుల దిగువన శయనరూపంలో నైసర్గిక ఆకారంలో తూర్పు మూలముగా చూస్తూ స్వయంభువుగా వెలసి, శతకోటి ప్రభల తేజస్సుతో సత్యాదీక్ష ప్రదాయినియైు, భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతోంది. అమ్మవారి స్వయంభువు మూల విగ్రహము శిరస్సు వెనుక భాగమున గల బావినుండి ఉద్భవించే జలఊటతో ప్రవహించి ఉండుట ఇచ్చట ఒక ప్రత్యేకమైన విశేషం. ఈ బావి ఊట జలధారనుండి వచ్చే నీటిని అనాదిగా భక్తులు అమ్మవారి తీర్థముగా భావించుటయే గాక కుటుంబసభ్యులతో దర్శనానికి వచ్చినప్పుడు ఈ నీటిని తీసుకొనివెళ్ళి స్ననమాచరించుట సాంప్రదాయంగా వస్తోంది. కలరా, మశాచి, గజ్జి, తామర మొదలగు వ్యాధులు నివారించుటకు ఈ నీటితో స్నానమాచరించుట ఒక ఔషధంగా ఉపయోగపుతున్నట్లు భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML