గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 17 February 2015

శ్రీ విష్ణు సహస్రనామము – అర్థము శ్లోకము – 79

శ్రీ విష్ణు సహస్రనామము – అర్థము
శ్లోకము – 79
==================================
79. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |
వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచల శ్చలః ||
.
737. సువర్ణవర్ణః : బంగారు ఛాయతో ప్రకాశించువాడు.
738. హేమాంగః : బంగారం వంటి రూపం గలవాడు.
739. వరాంగః : సుందరమైన (ప్రశస్తమైన) అంగాలు (శరీర అవయవాలు) గలవాడు.
740. చందనాంఅగదీ : ఆహ్లాదాన్ని కలుగజేసే అంగదాలను (ఆభరణాలను)ధరించినవాడు.
741. వీరః : వీరులను సంహరించినవాడు.
742. విషమః : తనతో సమమైనవారు లేనివాడు.
743. శూన్యః : శూన్య రూపుడు లేదా ఆకాశ స్వరూపుడు.
744. ఘృతాశీః : జారిపోయిన కోరికలు కలవాడు (ఏ కోరికలు లేనివాడు).
745. అచలః : చలించనివాడు (నిశ్చలుడు).
746. చలః : వాయురూపములో చలించువాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML