గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 27 February 2015

ముస్లిం తొలి ప్రవక్త శివుడే! - బాబా రాందేవ్‌ (22-Feb-2015)

‘‘జమైత్‌ ఉలేమా అధిపతి, ముస్లిం మతగురువు ముఫ్తి మొహమ్మద్‌ ఇల్యాస్‌ వ్యాఖ్యలు సరైనవే. ఆయన నిజమే కదా చెప్పారు. ఆయన చెప్పినట్టు ముస్లింలకు తొలి ప్రవక్త శివుడే. హిందు దేవతల గురించి ఇల్యాస్‌ నేర్చుకుంది.. చెప్పింది.. అక్షరసత్యం. దాంట్లో ఏ తప్పూ లేదు. ఆయన సోదరభావాన్ని చాటిచెప్పే ఉదాహరణ చెప్పారు. ఖురాన్‌ కన్నా వేదాలే ముందు పుట్టాయి. అవి భారతావనికి పురాతన శాసనాలు. వేదాలను ప్రపంచం మొత్తం గౌరవిస్తోంది’’
- మథురలో యోగాగురు
బాబా రాందేవ్‌

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML