గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

Divya Desams(Tamil: திவ்ய தேசம்) refer to the 108 Vishnu temples that are mentioned in the works of the Tamil Azhvars (saints). Divya means "premium" and Desam indicates "place" (temple). Of the 108 temples, 105 are in India, one is in Nepal, and two are outside the Earthly realms. The Divya Desams are revered by the 12 Azhvars in the Divya Prabandha, a collection of 4,000 Tamil verses. Most of the Divya Desams follow Thenkalai mode of worship.Divya Desams(Tamil: திவ்ய தேசம்) refer to the 108 Vishnu temples that are mentioned in the works of the Tamil Azhvars (saints). Divya means "premium" and Desam indicates "place" (temple). Of the 108 temples, 105 are in India, one is in Nepal, and two are outside the Earthly realms. The Divya Desams are revered by the 12 Azhvars in the Divya Prabandha, a collection of 4,000 Tamil verses. Most of the Divya Desams follow Thenkalai mode of worship.


The word azhwar means the one who dives deep into the ocean of the countless attributes of god. Azhwars are considered the twelve supreme devotees of Vishnu, who were instrumental in popularising Vaishnavism during the 5th-8th centuries A.D. The religious works of these saints in Tamil, songs of love and devotion, are compiled as Nalayira Divya Prabandham containing 4000 verses and the 108 temples revered in their songs are classified as Divya desam.[1][2] The saints had different origins and belonged to different castes. As per tradition, the first three azhwars, Poigai, Bhutha and Pey were born miraculously. Tirumizhisai was the son of a sage, Thondaradi, Mathurakavi, Peria and Andal were from brahmin community, Kulasekhara from Kshatria community, Namm was from a cultivator family, Tirupana from panar community and Tirumangai from kazhwar community. Divya Suri Saritra by Garuda-Vahana Pandita (11th century AD), Guruparamparaprabavam by Pinbaragiya Perumal Jiyar, Periya tiru mudi adaivu by Anbillai Kandadiappan, Yatindra Pranava Prabavam by Pillai Lokacharya, commentaries on Divya Prabandam, Guru Parampara (lineage of Gurus) texts, temple records and inscriptions give a detailed account of the azhwars and their works. According to these texts, the saints were considered incarnations of some form of Vishnu. Poigai is considered an incarnation of Panchajanya (Krishna's conch), Bhoothath of Kaumodakee (Vishnu's Mace/Club), Pey of Nandaka (Vishnu's sword), Thirumalisai of Sudarshanam (Vishnu's discus), Namm of Vishvaksena (Vishnu's commander), Madhurakavi of Vainatheya (Vishnu's eagle, Garuda), Kulasekhara of Kaustubha (Vishnu's necklace), Periy of Garuda (Vishnu's eagle), Andal of Bhoodevi (Vishnu's wife, Lakshmi, in her form as Bhudevi), Thondaradippodi of Vanamaalai (Vishnu's garland), Thiruppaan of Srivatsa (An auspicious mark on Vishnu's chest) and Thirumangai of Saranga (Krishna's bow). The songs of Prabandam are regularly sung in all the Vishnu temples of South India daily and also during festivals.[2][3]

According to traditional account by Manavala Mamunigal, the first three azhwars namely Poigai, Bhoothath and Pey belong to Dwapara Yuga (before 4200 BC). Modern historians place the period of azhwars from the 5th to 8th century AD, but there is dispute about the chronology and relation between each other. But it is widely accepted by tradition and historians that the trio are the earliest among the twelve azhwars.[1][2][4][5][6] Along with the three Saiva nayanmars, they influenced the ruling Pallava kings, creating a Bhakti movement that resulted in changing the religious geography from Buddhism and Jainism to these two sects of Hinduism in the region. The azhwars were also instrumental in promoting the Bhagavatha cult and the two epics of India, namely, Ramayana and Mahabaratha.[7] The azhwars were instrumental in spreading Vaishnavism throughout the region.[8] The verses of the various azhwars were compiled by Nathamuni (824-924 AD), a 10th-century Vaishnavite theologian, who called it the "Tamil Veda".[9][10]

List of Divya Desams

The list of 108 Divya Desams is given in this table:[11][12]

108 Divya Desams
North/South[Andhra Pradesh]/West India&Nepal Malai Nadu Madurai Kanchipuram Chennai
1. Ahobilam - Andhra Pradesh
2. Muktinath, Saligramam Nepal
3. Naimisaranya - Uttar Pradesh
4. Mathura - Uttar Pradesh
5. Gokul - Uttar Pradesh
6. Devaprayag - Uttarakhand
7. Tirumala - Andhra Pradesh
8. Badrinath temple - Uttarakhand
9. Ayodhya - Uttar Pradesh
10. Dwarka - Gujarat

11. Sri Padmanabhaswamy temple Thiruvananthapuram
12. Thirukatkarai
13. Moozhikkalam
14. Tiruvalla
15. Thirukadithanam
16. Sengunroor
17. Thiruppuliyoor
18. Thiruvaaranvilai
19. Thiruvanvandoor
20. Thiru naavaay
21. Viththuvakkodu

22. Thirumeyyam
23. Thirukoshtiyur
24. Koodal Azhagar Temple
25. Azhagar Kovil
26. Tirumogoor
27. Srivilliputhur
28. Tiruththangal
29. Thiruppullani

30. Thiruvengadam
31. Tirukkacchi
32. Ashtabujakaram
33. Tiruvekkaa
34. Tiruththanka
35. Tiruvelukkai
36. Tirukalvanoor
37. Tiru oorakam
38. Tiru neeragam
39. Tiru kaaragam
40. Tirukaarvaanam
41. Tiru parameswara vinnagaram
42. Tiru pavala vannam
43. Tiru paadagam
44. Tiru nilaaththingal thundam
45. Thiruputkuzhi

46. Thiruvallikeni
47. Thiruneermalai
48. Thiruvidandai
49. Thirukadalmallai
50. Thiruninravur
51. Thiruvallur
52. Thirukkadigai

Mayiladuthurai and Sirkazhi Thanjavur Trichy Tirunelveli Kanyakumari
53. Thiruvazhunthoor
54. Thiruindaloor
55. Kazheesirama Vinnagaram
56. Thirukkavalampadi
57. Thiruchsemponsey
58. Thiruarimeya Vinnagaram
59. Thiru Vanpurushothamam
60. Thiruvaikunda vinnagaram
61. Thirumanimadam
62. Thiruthevanartthogai
63. Thiruthetriyambalam
64. Thirumanikkoodam
65. Thiruvellakkulam
66. Thiruppaarththanpalli
67. Thalai Sanga Nanmathiyam
68. Thiruchsirupuliyoor
69. Thiruvali-Thirunagari

70. Thiruccithra kootam
71. Thirukkannangudi
72. Thirunagai
73. Thiru Thanjai
74. Tirukkoilur
75. Thirukkoodaloor
76. Thiru Kavith Thalam
77. Thiru Adhanoor
78. Thirupullabhoothangudi
79. Thirukkudandhai
80. Thiruccherai
81. Thirunandipura Vinnagaram
82. ThiruNaraiyoor
83. Thiruvinnagar
84. Thiruvelliyangudi
85. Thirukkanamangai
86. Thirukkkannapuram
87. Thirukkandiyur

88. Sri Rangam
89. Thirukkozhi
90. Thirukkarambanoor
91. Thiruvellarai
92. Thiru Anbil
93. Thirupper Nagar
94. Thiruvanthipuram

95. Thiruvaramangai
96. Thirukkurungudi
97. Srivaikundam
98. Thiruvaragunamangai
99. Thiruppulingudi
100. Thirukkurugoor
101. Thirutthulaivillimangalam
102. Thirukkoloor
103. Thirukkulandhai
104. Thentirupperai

105. Thiruvattaru
106. Thiruvanparisaram

Vinnulagam (Outside the Earthly realm)
107. Thirupaarkadal
108. Thiruparamapadham

List of Deities in Divyadesams[edit]
The list of deities[13] in the divyadesams is shown.

S.No. Divyadesam Thayar (Lakshmi) Swamy (Vishnu)
1 Srirangam Ranganayagi Ranganathar (Periya Perumal)
2 Thirukozhi Kamalavalli Vasalakshmi Sundaravaraya Perumal
3 Thirukarambanur Poornaavalli Purushothama Perumal
4 Thiruvellarai Rakthapankajavalli Pundarikaksha Perumal
5 Thiruanbil Soundaryavalli Sundaramoorthaye Poornaya Perumal
6 Thiruppernagar Indravalli Appala Ranganatha Perumal
7 Thirukandiyur Kamalavalli Kamalanatha, Harasabavimochana Perumal
8 Thirukoodalur Padmasani Jagathrakshaga Perumal
9 Thirukavithalam Ramamanivalli Gajendravaradha Perumal
10 Thiruppullamboothangudi Hemabja Thrudathanvee Ramabadhra Perumal
11 Thiruaadhanur Ranganayagi Varshakalathinayaka Perumal
12 Thirukudanthai Komalavalli Aparyapthamrutha Perumal
13 Thiruvinnagar Boodevi Lavanavarjitha Srinivasa Perumal
14 Thirunaraiyur Vanjulavalli Srinivasa Perumal
15 Thirucherai Saranayagi Saranatha Perumal
16 Thirunandhipura Vinnagaram Shenbagavalli Jagannatha Perumal
17 Thiruvelliyangudi Maragadhavalli Srungarasundara Danushbani Ramaya Perumal
18 Thirukannamangai Abishegavalli Bhaktavatsala Perumal
19 Thirukannapuram Kannapura Sowriraja Perumal
20 Thirukannangudi Loganayagi Lokanatha Perumal
21 Thirunagai Soundaryavalli Neelamega Perumal
22 Thiruthanjai Mamanikoil Rakthapankajavalli Neelamega Perumal
Manikundram Ambujavalli Maniparvatha Perumal
Thanjaiyali Nagar Thanjanayagi Narasimha Perumal
23 Thiruvazhundur Rakthapankajavalli Devadhiraja Perumal
24 Thiruchirupuliyur Dhayanayagi Krupasamudra Perumal
25 Thiruthalaichanga Nanmadiyam Siras sanga Chandrasabahara Perumal
26 Thiruindalur Parimalaranga Parimalaranganatha Perumal
27 Thirukazhicheerama Vinnagaram Loganayagi Lokanatha Thrivikrama Perumal
28 Thirukkavalambadi Pankajavalli Gopala Krishna Perumal
29 Thiruarimeya Vinnagaram Amrudhagadavalli Gadakeli Narthanaya Perumal
30 Thiruvanpurushothamam Purushothama Purushothama Perumal
31 Thirusemponsaikoil Sweda Pushpavalli Hemaranganatha Perumal
32 Thirumanimadakoil Pundareegavalli Sashvatha Deepaya Narayana Perumal
33 Thiruvaigunda Vinnagaram Vaigundavalli Vaikuntanatha Perumal
34 Thiruthetriambalam Rakthapankajavalli Lakshmiranga Perumal
35 Thirumanikoodam Boonayagi Varadharaja Perumal
36 Thiruparthanpalli Kamala Parthasarathy roopa, Kamalapathaye Perumal
37 Thiruvali & Thirunagari Amrudhagadavalli Kedarapathivaraya Perumal
38 Thiruthevanarthogai Samudradanaya Devanayaka Perumal
39 Thiruvellakulam Padmavathi Srinivasa Perumal
40 Thiruchitrakoodam Pundareegavalli Govindaraja Perumal
41 Thiruvaheendrapuram Hemabujavalli Devanatha Perumal
42 Thirukkovalur Pushpavalli Thrivikrama Perumal
43 Thirukkachi - Atthigiri Perundevi Devathiraja Perumal
44 Ashtabuyagaram Padmasani Gajendravarada Perumal
45 Thiruthanka Maragadhavalli Deepaprakasa Perumal
46 Thiruvelukkai Amruthavalli Sundharayoghanarasimha Perumal
47 Thiruneeragam Boovalli Jagadeeswara Perumal
48 Thiruppadagam Rukmani Sathyabama Pandavadootha Perumal
49 Thiru Nilathingal Thundam Chandrasoodavalli Chandrasooda Perumal
50 Thiruooragam Amudavalli Thrivikrama Perumal
51 Thiruvehka Komalavalli Yathokthakari Perumal
52 Thirukkaragam Padmamani Karunagara Perumal
53 Thirukkarvaanam Kamalavalli Neelamega Perumal
54 Thirukkalvanur Sundarabimbavalli Choranatha Perumal
55 Thiruppavalavannam Pravalavalli Pravalavarna Perumal
56 Thiruparamechura Vinnagaram Vaigundavalli Vaikundanatha Perumal
57 Thirupputkuzhi Maragadavalli Vijayaraghava Perumal
58 Thirunindravur Sudhavalli Bhaktavatsala Perumal
59 Thiruevvul Kanagavalli Vaidhya Veeraraghava Perumal
60 Thiruvallikeni Rukmani Venkatakrishna Perumal
61 Thiruneermalai Sundaravalli Jalathivarnaya Perumal
62 Thiruidaventhai Komalavalli Lakshmivaraha Perumal
63 Thirukkadalmallai Boosthalamangadevi Sthalasayana Perumal
64 Thirukkadigai Amruthabalavalli Yoganarasimha Perumal
65 Thiruvayothi Seethadevi Ramachandra Perumal
66 Thirunaimisaranyam Sriharilakshmi Devaraja Perumal
67 Thirupruthi Parimalavalli Paramapurushaya Perumal
68 Thirukkandamenum Kadinagar Pundareegavalli Neelamega Perumal
69 Thiruvadariyachramam Aravindavalli Badrinarayana Perumal
70 Thirusalakraamam Sridevi Srimoorthi Perumal
71 Thiruvadamadurai Sathyabama Govardhanagiridhari Perumal
72 Thiruvaipadi Rukmani Sathyabama Navamohanakrishna Perumal
73 Thirudwaragai Lakshmi Rukmanyadhi Ashtamahishi, Dwarakadeesa Perumal
74 Thirusingavelkundram Amruthavalli Senchulakshmi Lakshminarasimha Perumal
75 Thiruvengadam(Mel Thirupathi) Padmavathi Srinivasa Perumal
76 Thirunavai Padmavathi Narayana Perumal
77 Thiruvithuvakodu Vithuvakoduvalli Sri Abhayapradhaya Perumal
78 Thirukatkarai Vathsalyavalli Katkaraswami Perumal
79 Thirumoozhikkalam Madhuraveni Sookthinatha Perumal
80 Thiruvallavazh Vathsalyavalli Sundaraya Perumal
81 Thirukkadithalam Karpagavalli Amruthanarayana Perumal
82 Thiruchengundrur Rakthapankajavalli Devathideva Perumal
83 Thiruppuliyur Hemalatha Mayashaktiyuthaswamy Perumal
84 Thiruvaranvilai Padmasani Vamana Perumal
85 Thiruvanvandoor Kamalavalli Kamalanatha Perumal
86 Thiruvananthapuram Harilakshmi Ananthapadmanabha Perumal
87 Thiruvattaru Maragadhavalli Adhikesava Perumal
88 Thiruvanparisaram Kamalavalli Vamanaya Perumal
89 Thirukkurungudi vamanashetravalli Vamanakshetrapoornaya Perumal
90 Thirucheeravaramangai Chireevaramangaivalli Thothadhrinatha Perumal
91 Thiruvaigundam (Navathirupathi) Boonayagi, Vaigundavalli Vaikuntanatha Perumal
92 Thiruvaragunamangai (navathirupathi) Varagunavalli Vijayasana Perumal
93 Thiruppuliangudi (Navathirupathi) Boonayagi Boomipalaya Vairinedharchidha Gopaya Perumal
94 Thirutholaivillimangalam(Navathirupathi) Visalakrishnakshidevi Aravindhalochana Perumal
95 Thirukkulandai(Navathirupathi) Baligavalli Padmavathi Srinivasa Perumal
96 Thirukkolur(Navathirupathi) Kolurvalli Nikshepavithaya Perumal
97 Thirupperai (Navathirupathi) Kundalakarnadevi Dheerga Magarakundaladharaya Perumal
98 Thirukkurugur (Navathirupathi) Aadhinathavalli Aadhinatha Perumal
99 Thiruvillipputhur Kodhadevi Vadapathrasayee Perumal
100 Thiruthangal Rakthapankajavalli Narayana Perumal
101 Thirukkoodal Madhuravalli Sangamasundharaya Perumal
102 Thirumaliruncholai Sundaravalli Chorasundara Perumal
103 Thirumogur Mohavalli Kalamega Perumal
104 Thirukkoshtiyur Mahalakshmi Uraga Mrudusayanaya Perumal
105 Thiruppullani Kalyanavalli, Padmasani Kalyana Jagannatha Perumal
106 Thirumeyyam Ujjeevana Sathyagirinatha Perumal
107 Thirupparkadal BooSamudradhanaya Ksheerabdhinatha Perumal
108 Thirupparamapadham Mahalakshmya Paramapadhanathaya Perumal

వైష్ణవ దివ్యదేశాలు

వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశంలో, 1 నేపాల్ లో, మరియు మిగితా 2 దివ్య తిరుపతులు భూమిలి వెలుపల ఉన్నవి.
జాబితా
శ్రీరంగం
ఉరైయూర్
తంజమా మణిక్కోయిల్ (తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.)
అన్బిల్ (బాణాపురం) (లాల్గుడి నుండి 8 కి.మీ.)
కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
తిరువెళ్ళరై (శ్వేతగిరి)
తిరుప్పుళ్ళం పూతంగుడి (కుంభఘోణము 10 కి.మీ.)
తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్) (లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)
తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.)
తిరువళందూర్ (మాయవరం 12 కి.మీ.) (తేరళందూర్)
శిరుపులియూర్
తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ.) (సార క్షేత్రము)
తలైచ్చంగనాణ్మదియమ్ (తలైచ్చగాండ్రు)
తిరుక్కుడందై (కుంభకోణము)
తిరుక్కండియూర్
తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.) (ఉప్పిలి యప్పన్ కోయిల్)
తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.)
తిరుక్కణ్ణపురం (నన్నిలమ్ నుండి 7 కి.మీ.)
తిరునాగై (నాగపట్నం)
తిరునరైయూర్ (కుంభకోణం 10 కి.మీ.)
నందిపుర విణ్ణగరమ్ (కుంభకోణం 10 కి.మీ.) (నాథన్ కోయిల్)
తిరువిందళూరు (మాయావరం) (తిరువళందూర్)
తిరుచ్చిత్తరకూడమ్ (చిదంబరం)
కాంచీరామ విణ్ణగరమ్ (శీయాళి) (శీర్గాళి)
కూడలూర్ (తిరువయ్యారు 10 కి.మీ.) (ఆడుదురై పెరుమాళ్ కోయిల్)
తిరుక్కణ్ణంగుడి (కృష్ణారణ్యక్షేత్రం)
తిరుక్కణ్ణమంగై (తిరువారూరు 8 కి.మీ.) (కృష్ణమంగళ క్షేత్రం)
కపి స్థలమ్
తిరువెళ్ళియంగుడి
మణిమాడక్కోయిల్ (తిరునాంగూర్) (శీర్గాళి-వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ.)
వైకుంద విణ్ణగరమ్
అరిమేయ విణ్ణగరమ్
తిరుత్తేవనార్ తొగై (కీళచాలై)
వణ్ పురుడోత్తమ్
శెంపొన్ శెయ్ కోయిల్
తిరుత్తెట్రియమ్బలమ్
తిరుమణిక్కూడమ్ (తిరునాంగూర్ తిరుపతి)
తిరుక్కావళంబాడి (తిరునాంగూర్ తిరుపతి)
తిరువెళ్ళక్కుళమ్ (అణ్ణన్ కోయిల్)
తిరుపార్తన్ పళ్ళి
తిరుమాలిరుం శోలై మలై (మధుర 20 కి.మీ.) (అంగర్ కోయిల్)
తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురము)
తిరుమెయ్యమ్ (పుదుక్కోట్టై 20 కి.మీ.)
తిరుప్పుల్లాణి (రామనాథపురం 10 కి.మీ.) (దర్భ శయనం)
తిరుత్తణ్ కాల్ (తిరుత్తంగాలూర్) (శివకాశి 3 కి.మీ.)
తిరుమోగూర్ (మర 10 కి.మీ.) (మోహనపురము)
తెన్ మధురై (మధుర) (తిరుక్కూడల్)
శ్రీవిల్లి పుత్తూరు
తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)
తిరుత్తొల విల్లి మంగలమ్ (ఇరిట్టై తిరుప్పతి)
శిరీవరమంగై (నాంగునేరి) (వానమామలై)
తిరుప్పుళింగుడి
తెన్ తిరుప్పేర్ (తిరుప్పేరై)
శ్రీ వైకుంఠము
తిరువరగుణమంగై (నత్తం)
తిరుక్కుళందై (తెన్ కుళన్దై) (పెరుంకొళమ్)
తిరుక్కురుంగుడి
తిరుక్కోళూరు
తిరువనంతపురమ్
తిరువణ్ పరిశారమ్
తిరుక్కాట్కరై
తిరుమూళక్కళమ్
తిరుప్పులియూర్ (కుట్టనాడు)
తిరుచ్చెంకున్నూర్ (శంగణూర్)
తిరునావాయ్
తిరువల్లవాళ్ (తిరువల్లాయ్) (శ్రీవల్లభక్షేత్రం)
తిరువణ్ వండూరు
తిరువాట్టార్
తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు)
తిరుక్కడిత్తానమ్
తిరువాఱన్ విళై (ఆరుముళై)
తిరువయిందిర పురమ్
తిరుక్కోవలూరు (గోపాలనగరమ్)
పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము)
అష్ట భుజమ్ (కాంచీ)
తిరుత్తణ్ గా (కాంచీ)
తిరువేళుక్కై (కాంచీ)
తిరుప్పాడగమ్ (కాంచీ)
తిరునీరగమ్ (కాంచీ)
నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ)
ఊఱగమ్ (కాంచీ)
తిరువెంకా (కాంచీ)
తిరుక్కారగమ్ (కాంచీ)
కార్వానమ్ (కాంచీ)
తిరుక్కళ్వనూర్ (కాంచీ)
పవళవణ్ణమ్ (కాంచీ)
పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీ)
తిరుప్పుళ్ కుం (కాంచీ)
తిరునిన్ఱవూర్
తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము)
తిరువిడవెన్దై
తిరుక్కడల్‌మలై (మహాబలిపురం)
తిరువల్లిక్కేణి (చెన్నై)
తిరుక్కడిగై (చోళసింహపురము)
తిరువేంగడమ్ (తిరుమలై - తిరుపతి)
శింగవేళ్ కున్ణమ్ (అహోబిలం)
తిరువయోధ్యై
నైమిశారణ్యం
శాళక్కిణామం (సాలగ్రామమ్)
బదరికాశ్రమం (బదరీనాథ్)
కండమెన్ణుం కడినగర్ (దేవప్రయాగ)
తిరుప్పిరిది (నందప్రయాగ) (జోషిమఠ్)
వడమధురై (ఉత్తరమధుర)
శ్రీ ద్వారక
తిరువాయిప్పాడి (గోకులము)
తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము)
పరమపదమ్ (తిరునాడు)

108 తిరుపతుల పట్టిక

వరుస సంఖ్యపాశురములలొ కీర్తించిన స్థలం పేరువిష్ణునామం- అమ్మవారుపాశురాలుప్రస్తుతం ఊరు పేరు01.శ్రీరంగంరంగనాథస్వామి రంగనాయకి247 పాశురంగళ్తమిళనాడు-శ్రీరంగం02.ఉరైయూర్అళగియ మణవాళన్ - వాసలక్ష్మీ002 పాశురంగళ్తమిళనాడు- శ్రీరంగం03.తంజావూరునీలమేఘం- సెంగమలవల్లి005 పాశురంగళ్తమిళనాడు- తంజావూరు04.తిరువడివళగియనంబి పెరుమాఅళ్ కోవిల్వడివళగియనంబి - అళగియవల్లి001 పాశురంగళ్తమిళనాడు- శ్రీరంగం05.ఉత్తమర్ కోయిల్పురుషోత్తమన్- పూర్ణవల్లి001 పాశురంగళ్తమిళనాడు- శ్రీరంగం06.తిరువళ్ళరైపుండరీకాక్షఉడు - పంకజచెల్వి024 పాశురంగళ్తమిళనాడు- శ్రీరంగం07.పూళ్ళపూతంగుడివల్విల్ రామన్ - పొట్రామరైయాళ్010 పాశురంగళ్తమిళనాడు- కుడందై08.కోయిలడిఅప్పకుడందాన్ - ఇందిరాదేవి (కమలవల్లి)033 పాశురంగళ్తమిళనాడు- శ్రీరంగం09.శ్రీ ఆణ్డళక్కుం అయన్ కోయిల్, ఆదనూర్ఆండళక్కుమయ్యన్ - శ్రీరంగనాయకి001 పాశురంగళ్తమిళనాడు- కుడందై ఆదనూర్10.తేరళందూర్ ఆమరువియప్పన్ కోయిల్ఆమరువియప్పన్ - చెంగమలవల్లి045 పాశురంగళ్తమిళనాడు- మాయవరం11.సిరు పులియూర్అరుల్మాగడల్ తిరుమామగల్010 పాశురంగళ్తమిళనాడు- కుడందై தமிழகம்-சீர்காழி12.తిరుచ్చేఱై సారనాథ పెరుమాళ్సారనాథుడు - సారనాయకి013 పాశురంగళ్తమిళనాడు-కుడందై13.తలైచ్చన్గాడునాన్మిదియ పెరుమాళ్ - తలైచ్చంగనాచ్చియార్002 పాశురంగళ్తమిళనాడు- సీర్గాళి தமிழகம்-சீர்காழி14.కుంబకోణం సారంగపాణి స్వామి కోవెల]]కుంబకోణం సారంగపాణి, అరవముదన్ - కోమలవల్లి051 పాశురంగళ్తమిళనాడు-కుడందై15.కండియూర్హరశాపవిమోచకర్ - కమల వల్లి001 పాశురంగళ్తమిళనాడు- తంజావూరు కణ్డియూర్16.ఉప్పులియప్పన్ కోయిల్ ( ఉప్పిలియప్పన్)ఉప్పిలియప్పన్ - భూమాదేవి047 పాశురంగళ్తమిళనాడు- కుడందై17.నీలమేఘ పెరుమాళ్ కోవిల్, తిరుకణ్ణపురంసౌరిరాజన్ - కణ్ణపురనాయకి128 పాశురంగళ్తమిళనాడు- సీర్గాళి18.తిరువాలి,తిరునగరివయలాళి మణవాళన్ - అమృతవల్లి , వేదరాజన్ - అమృతవల్లి042 పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ19.నాగపట్నంసౌందరరాజన్ - సౌందరవల్లి010 పాశురంగళ్తమిళనాడు - నాగపట్నం20.నాచ్చియార్ కోయిల్నరైయూర్ నంబి - నంబిక్కై నాచ్చియార్110 పాశురంగళ్తమిళనాడు - కుడందై21.నాదన్ కోయిల్జగన్నాథర్- చెంపకవల్లి010 పాశురంగళ్తమిళనాడు - కుడందై22.మాయవరంపరిమళరంగనాథర్ - పుణరీకవల్లి011 పాశురంగళ్తమిళనాడు - మాయవరం23.చిదంబరంగోవిందరాజర్ - పుండరీకవల్లి032 పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ24.సీర్గాళీతడాళన్ - లోకనాయకి010 పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ25.తిరుకూడలూర్ (కడలూరు- ఆడుదురై)జగద్రక్షకన్ - పద్మాసనవల్లి010 పాశురంగళ్తమిళనాడు - కుడందై26.తిరుకణ్ణంగుడిలోలనాదన్ - లోకనాయకి010-పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ27.తిరుకణ్ణమంగైభక్తవత్సలన్- అభిషేకవల్లి014- పాశురంగళ్తమిళనాడు - కుడందై28.కంబిస్థలంగజేంద్రవరదర్ - రమామణివల్లి001- పాశురంగళ్తమిళనాడు - కుడందై29.తిరువెళ్ళియంకుడికోలవిల్లి రామర్ - మరకతవల్లి010- పాశురంగళ్తమిళనాడు -కుడందై30.తురుమణిమాడ కోయిల్శాశ్వతదీపనారాయణర్ - పుణడరీకవల్లి012- పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ31.వైకుఠ విణ్ణగరంవైకుంటనాదర్ - వైకుంఠవల్లి010-పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ32.అరిమేయ విణ్ణగరంకుడమాడుకూత్తర్ - అమృతవల్లి010- పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ33.తిరుదేవనార్ తొగైదేవనాయకర్ - సముద్రనాదర్010- పాశూరంగళ్తమిళనాడు - సీర్గాళీ34.వణ్పుడోత్తమర్పురుషోత్తమర్ - పురుషోత్తమ నాయకి010- పాసురంగళ్తమిళనాడు - సీర్గాళీ35.సెంపొన్ కోయిల్సెంపొన్నరంగర్ - స్వేతపుష్పవల్లి010 పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ36.తిరునెట్రియంబలంసెంగమాల్ - సెనమవల్లి010తమిళనాడు - సీర్గాళీ37.తిరుమణికూడంమణికూడనాయకన్ - తిరుమళ్ నాచ్చియార్010- పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ38.తిరుక్కావళంబాడిగోపాలక్రిష్ణన్ - సెంగమలనాచ్చియార్010- పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ39.తిరువెళ్ళికుళంశీనివాసన్ - పద్మావతి010- పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ40.తిరుపార్ధన్ పళ్ళితామరైనాయకి - తామరైయాళ్ కేళ్వన్010- పాశురంగళ్తమిళనాడు - సీర్గాళీ41.అళగర్ కోవిల్అళగర్ - సుందరవల్లి128-పాశురంగళ్తమిళనాడు - మదురై42.తిరుగోష్టియూర్సౌమ్యనారాయణర్- మహాలక్ష్మీ039- పాశురంగళ్తమిళనాడు - మదురై43.తిరుమయం సత్యమూర్తి కోవిల్సత్యగిరినాదన్ - ఉజ్జీవన్ నాచ్చియార్009- పాశురంగళ్తమిళనాడు - శివగంగై44.తిరుపుల్లాణికల్యాణజగన్నాథర్ - కల్యాణవల్లి021- పాశురంగళ్తమిళనాడు - రామనాథపురం45.తిరుత్తంగల్తణ్కాలప్పన్ - అన్ననాయకి005- పాశురంగళ్తమిళనాడు - మదురై46.తిరుమేగూర్ కాళమేఘ పెరుమాళ్ కోయిల్కాళమేఘం - కోమళ వల్లి012- పాశురంగళ్తమిళనాడు - మదురై47.కూడలళగర్ కోయిల్కూడలళగర్ - మదురవల్లి002- పాశురంగళ్తమిళనాడు - మదురై48.తిరువిల్లిపుత్తూర్ ఆణ్డాళ్వటపత్రస్వామి - ఆణ్దాళ్002- పాశురంగళ్తమిళనాడు - మదురై49.ఆళ్వార్ తిరునగర్ నవతిరుపతిఆదినాదర్ - ఆదినాదవల్లి011-పాశురంగళ్తమిళనాడు - తిరునల్వేలి50.తిరుత్తులైవిల్లి మంగళం రెండవ తిరుపతి నవతిరుపతిఅరవిందవల్లి- విశాలక్రిష్ణాక్షి011-పాశురంగళ్తమిళనాడు - తిరునల్వేలి51.వనమాలై,నవతిరుపతితోతాద్రినాథర్ - సిరీవరమంగై011- పాశురంగళ్తమిళనాడు - తిరినల్వేలి52.తిరుపళ్ళిగుడి,నవతిరుపతికాయ్‌చ్చినదేవన్ - మలర్‌మగన్012- పాశురంగళ్తమిళనాడు - తిరినల్వేలి53.తిరుప్పీరై,నవతిరుపతిమకరనెడుంఘుళైక్కాదర్ - కుళైక్కాదువల్లి నాచ్చియార్011- పాశురంగళ్తమిళనాడు - తిరినల్వేలి54.వైకుంఠనాథర్ కోవిల్, వైకుంఠం,నవతిరుపతికళ్ళప్రాన్- వైకుంఠవల్లి002- పాశురంగళ్తమిళనాడు - తిరినల్వేలి55.తిరువరగుణమంగై (నందం),నవతిరుపతివిజయాసనర్ - వరగుణవల్లి001- పాశురంగళ్తమిళనాడు - తిరినల్వేలి56.తిరుకుళందై,నవతిరుపతిమాయకూత్తర్ - కుళందైవల్లి (అలమేల్‌మంగై )001- పాశురంగళ్తమిళనాడు - తిరినల్వేలి57.తిరుకురుంగుడివైష్ణవనంబి - కురుంగుడి వల్లి040- పాశురంగళ్తమిళనాడు - తిరినల్వేలి58.తిరుక్కోళూర్,నవతిరుపతివైత్తమానిది - కొళ్ళూర్‌వల్లి012- పాశురంగళ్తమిళనాడు - తిరినల్వేలి59.తిరువనతపురం|పద్మనాభస్వామిఅనంతపద్మనాభుడు - శ్రీహరిలక్ష్మి011- పాశురంగళ్కేరళ - కోవళం60.తిరువణ్‌పరిచారం (తిరుపదిచారం)కమలవల్లి - తిరుకురళప్పన్001- పాశురంగళ్తమిళనాడు - కన్యాకుమారి61.తిరుకాట్కరైయప్పన్ కోయిల్తిరుకాట్కరైయప్పన్- వాత్సల్యవల్లి011- పాశురంగళ్కేరళ - కోట్టయం62.తిరుమూళిక్కళంతిరుమూళిక్కళత్తాన్ - మదురవేణి014- పాశురంగళ్కేరళ - కోట్టయం63.తిరుపులియూర్మాయప్రాన్ - పొర్కొడినాచ్చియార్012- పాశురంగళ్కేరళ - కోట్టయం64.తిరుచెంకున్రర్ఇమయవరప్పన్ - సెంగమలవల్లి011- పాశురంగళ్కేరళ - కోట్టయం65.తిరునావాయ్నారాయణన్ - మలర్‌మంగై నాచ్చియార్013- పాశురంగళ్కేరళ - తిరుచ్చూర్66.తిరువల్లవాళ్కోలప్పిరాన్ - సెల్వతిరుకొళుందు022- పాశురంగళ్కేరళ - కోట్టయం67.తిరువణ్వణ్డూర్పాంబణ్య్యప్పన్ - కమలవల్లి011- పాశురంగళ్కేరళ - కోట్టయం68.ఆదికేశవపెరుమాళ్ఆదికేశవన్ - మరకతవల్లి011- పాశురంగళ్తమిళనాడు - కన్యాకుమారి69.తిరువితువకోడుఉయ్యవంద పెరుమాళ్ - విత్తువక్కోడువల్లి010- పాశురంగళ్కేరళ- తిరుచ్చూర్70.తిరుక్కుడిత్తానంఅర్బుతనారాయణన్ - కర్బకవల్లి నాచ్చియార్011- పాశురంగళ్కేరళ - కోట్టయం71.తిరువారన్‌విళైతిరుకురళప్పన్ - పద్మాసని011- పాశురంగళ్కేరళ - కోట్టయం72.తిరువందిపురందేవనాదన్ - హేమాప్జవల్లి010- పాశురంగళ్తమిళనాడు - కడలూరు73.తిరుకోయిలూర్ ఉలగళంద పెరుమాళ్ కోయిల్త్రివిక్రమన్ - పూంకోవల్నాచ్చియార్021- పాశురంగళ్తమిళనాడు - కడలూరు74.திருக்கச்சி| కాంచి వరదరాజ పెరుమాళ్వరదరాజన్ - శ్రీదేవి007- పాశురంగళ్తమిళనాడు - కంచి75.అట్టపుయక్కరంఆదికేశవన్ - అలర్మేల్మంగై012- పాశురంగళ్తమిళనాడు - కంచి76.తిరుత్తణకా(దూప్పుల్)దీప్రకాశకర్ - మరకతవల్లి002- పాశురంగళ్తమిళనాడు - కంచి77.తిరువేళూక్కై (కంచి)ముకుందనారాయణన్ - వేళూక్కైవళ్ళి004- పాశురంగళ్తమిళనాడు - కంచి78.తిరుప్పాడకం (కంచి)పాణ్డవదూతర్ - రుక్మణి, సత్యభామా006- పాశురంగళ్తమిళనాడు - కంచి79.తిరునీరకం (కంచి)జగదీశపెరుమాళ్ - నీలమంగైవల్లి001- పాశురంగళ్తమిళనాడు - కంచి80.నిలాత్తింగళ్ (కంచి)నిలాత్తింగళణ్డత్తాన్ - నేరొరువరిల్లాదవల్లి001- పాశురంగళ్తమిళనాడు - కంచి81.కాంచి ఉలగళంద పెరుమాళ్ (కంచి)ఉలగళంద పెరుమాళ్ - అమృతవల్లి006- పాశురంగళ్తమిళనాడు - కంచి82.తిరువెక్కా (కంచి)యదోత్తక్కారి - కోమళవల్లి015- పాశురంగళ్తమిళనాడు - కంచి83.తిరుక్కారకం (కంచి)కరుణాకరర్ - పద్మామణి001- పాశురంగళ్తమిళనాడు - కంచి84.తిరుక్కార్వానం (కంచి)కళ్వర్‌పెరుమాళ్ - కమలవల్లి001- పాశురంగళ్తమిళనాడు - కంచి85.తిరుక్కళవనూర్ (కంచి)ఆదివరాహర్ - అంజిలైవల్లి001- పాశురంగళ్తమిళనాడు - కంచి86.తిరుప్పవళ్ వణ్ణం (కంచి)పవళవణ్ణపెరుమాళ్ - పవళవల్లినాచ్చియార్001- పాశురంగళ్తమిళనాడు- కంచి87.తిరుప్పరమేచ్చుర విణ్ణగరంపరమపదనాదన్ - వైకుందవల్లి010- పాశురంగళ్తమిళనాడు - కంచి88.తిరుపుట్కుళివిజయరాగవన్ - మరకతవల్లి002- పాశురంగళ్తమిళనాడు - కంచి89.తిరునిన్రవూర్భక్తవత్సలర్ - సుందరవల్లి002- పాశురంగళ్తమిళనాడు - తిరునిన్రవూరు చెన్నై90.తిరువళ్ళూరువైద్యవీరరాగవర్ - కనకవల్లి012- పాశురంగళ్తమిళనాడు - తిరువళ్ళూరు చెన్నై91.తిరునీర్‌మలైనీర్‌వణ్ణపెరుమాళ్ - అణిమామలర్‌మంగై020- పాశురంగళ్తమిళనాడు - తిరునీర్ మలై92.திருவிடவெந்தைనిత్యకల్యాణర్ - కోమళవల్లి013- పాశురంగళ్తమిళనాడు - చెన్నై93.తలశయన పెరుమాళ్ కోయిల్ మహాబలిపురంస్థల శయనపెరుమాళ్ - నిలమంగై నాచ్చియార్027- పాశురంగళ్తమిళనాడు - మహాబలిపురం చెన్నై94.తిరువళ్ళికేని పార్ధసారధిపార్ధసారధి - రుక్మిణి012- పాశురంగళ్తమిళనాడు - చెన్నై95.చోళింగర్ యోగనరసింహ పెరుమాళ్ (చోళింగర్ )యోగనరసింహర్ - అమృతవల్లి004- పాశురంగళ్తమిళనాడు - చోళింగడ్96.తిరుపతితిరువేంకటముడైయాన్ - అలర్‌మేల్‌మంగై202- పాశురంగళ్ఆంధ్రప్రదేశ్ - తిరుపతి97.అహోబిలంలక్ష్మీణనరసింహం - చెంచులక్ష్మి010- పాశురంగళ్ఆంధ్రప్రదేశ్ - అహోబిలం98.అయోధ్యచక్రవర్తి తిరుమగన్ - సీతాదేవి013- పాశురంగళ్ఉత్తరప్రదేశ్ - అయోధ్య99.నైమిశారణ్యందేవరాజన్ - హరిలక్ష్మి010- పాశురంగళ్ఉత్తరప్రదేశ్ - నైమిశారణ్యం100.సాలిగ్రామంశ్రీమార్తి - శ్రీదేవి012- పాశురంగళ్నేపాల్ - ముక్తినాథ్101.బద్రీనాథ్ కోయిల్బద్రీనారాయణన్ - అమృతవల్లి022- పాశురంగళ్ఉత్తరాఖండ్ - బద్రీనాథ్102.దేవప్రయాగనీలమేఘం - పుణ్డరీకవల్లి011- పాశురంగళ్ఉత్తరాఖండ్ - దేవప్రయాగ103.తిరుప్పిరిదిపరమపురుషన్ - పరిమళవల్లి010- పాశురంగళ్ఉత్తరాఖండ్ -104.ద్వారకనాథ్ ఆలయంకల్యాణనారాయణన్ - కల్యాణనాచ్చియార్013- పాశురంగళ్గుజరాత్ - ద్వారక105.మథుర(ఉత్తరప్రదేశ్)గోవర్ధనగిరి ధారి - సత్యభామా050- పాశురంగళ్ఉత్తరప్రదేశ్ - మథురడిల్లీ106.ఆయర్పాడినవమోగన క్రిష్ణుడు - రుక్మణి, సత్యభామ022- పాశురంగళ్డిల్లీ -107.పాలకడలిక్షీరాబ్ధినాదన్ - కడలమగళ్ నాచ్చియార్051- పాశురంగళ్వైకుంఠం ( భూమి మీద లేదు )108.పరమపదంపరమపదనాథుడు, పెద్ద పిరాట్టియమ్మ036-పాశురములలోదేవుని పాదసన్నిధిప్రాంతాల వారీగా 108 దివ్య దేశములుఆంధ్ర మరియు ఉత్తర భారతముకేరళముమదురైకంచిచెన్నై
1. అహోబిలము - ఆంధ్రము
2. ముక్తినాథ్- నేపాళము
3. నైమిశారణ్యము - ఉత్తర ప్రదేశము
4. మథుర - ఉత్తర ప్రదేశము
5. గోకులము - ఉత్తర ప్రదేశము
6. దేవప్రయాగ - ఉత్తరాఖండము
7. తిరుమల - ఆంధ్రము
8. బదరీనాథుడు - ఉత్తరాఖండము
9. అయోధ్య - ఉత్తర ప్రదేశము
10. ద్వారక - గుజరాతు

11. శ్రీ పద్మనాభ స్వామి కోవెల తిరువనంతపురము
12. తిరుకాట్కరై,ఎరణాకుళం జిల్లా
13. తిరుమూళిక్కళం, ఎరణాకుళం జిల్లా
14. తిరువళ్ళ
15. తృక్కొడిత్తానం
16. Sengunroor
17. Thiruppuliyoor
18. Thiruvaaranvilai
19. Thiruvanvandoor
20. Thiru naavaay
21. Viththuvakkodu

22. Thirumeyyam
23. Thirukoshtiyur
24. కూడల్ అళగర్, మదురై
25. అళగర్ కోవెల
26. Tirumogoor
27. శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్
28. తిరుత్తంగై
29. Thiruppullani

30. తిరుమల
31. తిరుకచ్చి
32. అష్తభుజకరం
33. తిరువెక్క
34. తిరుత్తంగ
35. తిరువేళుక్కై
36. తిరుక్కాల్వనూరు
37. తిరువూరగం
38. తిరునీరగం
39. తిరుక్కారగం
40. తిరుక్కార్వానం
41. తిరు పరమేశ్వర విన్నాగరం
42. తిరు పవళవణ్ణం
43. Tiru paadagam
44. Tiru nilaaththingal thundam
45. తిరుప్పుట్ కుళి

46. తిరువల్లిక్కేణి
47. తిరునీర్ మలై
48. తిరువిడందై
49. తిరుకడల్ మల్లై
50. తిరునిన్రవూర్
51. తిరువళ్ళూరు
52. తిరుక్కడిగై
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML