గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 19 January 2015

శివనామావల్యష్టకం

శివనామావల్యష్టకం
హే చంద్రచూడ మదనాంతక శూలపాణే - స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో |
భూతేశ భీతభయసూదన మామనాథం - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౧ ||
హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే - భూతాధిప ప్రమథనాథ గిరీశచాప |
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౨ ||
హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర - లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ |
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౩ ||
హే విశ్వనాథ శివ శంకర దేవదేవ - గంగాధర ప్రమథనాయక నందికేశ |
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౪ ||
వారాణసీపురపతే మణికర్ణికేశ - వీరేశ దక్షమఖకాల విభో గణేశ |
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౫ ||
శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో - హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ |
భస్మాంగరాగ నృకపాలకలాపమాల - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౬ ||
కైలాసశైలవినివాస వృషాకపే హే - మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస |
నారాయణప్రియ మదాపహ శక్తినాథ - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౭ ||
విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప - విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ |
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౮ ||
గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ - పంచాననాయ శరణాగతకల్పకాయ |
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై - దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౯ ||No comments:

Powered By Blogger | Template Created By Lord HTML