గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 19 January 2015

శ్రీ సూర్య దివ్య కవచ స్తోత్రమ్శ్రీ సూర్య దివ్య కవచ స్తోత్రమ్
ఓం అస్య శ్రీ సూర్య నారాయణ దివ్యకవచ స్తోత్ర మహా మన్త్రస్య హిరణ్య గర్భ ఋషిః అనుష్టుప్చన్దః, శ్రీ సూర్య నారాయణణో దేవతా, సూంబీజం, ర్యాంశక్తిః, యాం కీలకం. శ్రీ సూర్యనారాయణ ప్రసాద సిద్ద్యర్ధే జపే వినియోగః

కరన్యాసః
ఓం శ్రీ సూర్య నారాయణాయ అంగుష్టాభ్యాం నమః
పద్మినీ బల్ల భాయ తర్జనీయ నమః
దివాక రాయ మధ్యమాయ నమః
భాస్కరాయ అనామకాయ నమః
మార్తాండాయ కనిష్టియాయ నమః
ఆదిత్యాయ కరతలకరయాయ నమః
ఏవం హృదన్యాసః
లోకత్రయే దిగ్భంధః


ధ్యానమ్:
శ్లో || త్రిమూర్తి రూపం విశ్వేశం శూల ముద్దర ధారిణమ్ |
హిరణ్యవర్ణం సుముఖం ఛాయా యుక్తం రవిం భజే ||
స్తోత్రమ్
శ్లో || భాస్కరోమే శిరం పాతు లలాటం లోక బాంధవః |
కర్ణౌత్ర యీమయః పాతు నాసికాం విశ్వరూపభ్రత్ ||

నేత్రే చాధోక్షజః పాతు కంటం సప్తాశ్వవాహనః |
మార్తాండో మేభుజౌ పాతు కక్షౌ పాతు దివాకరః ||

పాతుమే హృదయం పూషా వక్షః పాతు తమో హరః
కుక్షిం మేపాతు మిహిరో నాభిం వేదాంత గోచరః ||

ద్యుమణిర్మే కటింపాతు గుహ్యంమే అబ్జబాంధవః|
పాతమే జానునీ సూర్యో ఉరూపాత్యురు విక్రమః

చిత్ర భాను స్సదాపాతు జానునీ పద్మినీ ప్రియః |
జంఘేపాతు సహస్రాంశుః పాదౌ సర్వ సురార్చితః ||

సర్వాంగం పాతు లోకేశో బుద్ద సిద్ద గుణ ప్రదః |
సహస్ర భానుర్మే విద్యాం పాతు తేజః ప్రభాకరః ||

అహొ రాత్రౌ సదాపాతు కర్మ సాక్షీ పరంతపః |
ఆదిత్య కవచం పుణ్యంయః పటేత్త సతతం శుచిః ||

సర్వరోగ వినిర్ముక్తో స్సర్వోపద్రవ వర్జతః |
తాపత్రయ విహీన స్సన్ సర్వ సిద్ద మవాప్నుయాత్ ||

సంవత్సరేణ కాలేన సువర్ణ తనుతాం వ్రజేత్ |
క్షయాపస్మార కుష్టాది గుల్మవ్యాధ వివర్జితః ||

సూర్య ప్రసాద సిద్దాత్మా సర్వాభీష్ట ఫలంలభేత్|
ఆదిత్య వాసరే స్నాత్వా కృత్వాపాయస ముత్తమమ్ ||

అర్క పత్రే తునిక్షిప్య దానం కుర్యా ద్విచక్షణః |
ఏక భుక్తం వ్రతం సమ్యక్సం వత్సర మధాచరేత్ ||

పుత్ర పౌత్రాన్ ల భేల్లోకే చిరంజీవీ భవిష్యతి |
స్వర్భు వర్భూ రోమతి దిగ్వి మోకః ||

ఇతి శ్రీ హిరణ్య గర్భ సంహితాయాం శ్రీ సూర్య నారాయణ దివ్య కవచ స్త్రోత్రం సంపూర్ణమ్

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML