గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 10 January 2015

నా అనుమానాలు నిజమేనా ?? నాకు తెలియక అడుగుతున్నాను ?? ఎవరికైనా తెలిస్తే చెప్పండి

ఒక మిత్రుని కోరిక మేరకు మళ్ళీ పోస్ట్ చేయడమైనది.
మాది నిజమైన దైవగ్రంధం, మాదేవుడే
నిజమైనదేవుడు అని విర్రవీగే వారెవరైనా క్రింది పది ప్రశ్నలలో
సగంవాటికి సమాధానం చెప్పగలిగినా

నేను సన్యాసం తీసుకుంటా.. get ready!
1) ఆదికాండంలో చంద్రుడు స్వయంప్రకాశకం అని
సెలవిచ్చారు . దేవుడు పగటిని ఏలటానికి పెద్దజ్యోతి
సూర్యుడిని, రాత్రిని ఏలటానికి చిన్నజ్యోతి చంద్రుడిని
ఏర్పరిచాడు. అనిచెప్పారు.
2) మానవజాతి మొత్తం ఆదాము, హవ్వ నుంచి వచ్చిందని
చెప్పారుకదా. వాళ్ళ కొడుకులకి భార్యలు, కూతుర్లకి
భర్తలు ఎక్కన్నుంచి వచ్చారు?
3) ఆదాము భూమిమీది సమస్త
జీవులకు పేర్లు పెట్టెను. యెహోవా అతనితో
ఈభూమిమీద నివసించు ప్రతిజీవిని ఏలుదువని నీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను. అనివుంది కదా.
ఆదాము క్రూరమైన, భయంకరాకారాలతో వుండే డైనోసార్స్ కి
కూడా పేర్లు పెట్టాడా? వాటిని ఏలాడా?
4) ఈభూమి వయసు సుమారు 1500 కోట్ల
సంవత్సరాలని పాశ్చాత్య శాస్త్రవేత్తలే చెప్పారు. కానీ బైబిల్
బురదలో కూరుకుపోయిన బండిలాగా 4000
సంవత్సరాలకి మించి ముందుకు వెళ్ళటానికి
మొరాయిస్తుందే?
5) ప్రపంచం అంతా ఆమోదించిన డార్విన్ పరిణామక్రమసిద్ధ
ాంతానికి బైబిల్ బద్దవ్యతిరేకంగా వుందేంటి?
6) సృష్టిలో స్త్రీ, పురుష జాతి వుండాలి. వారి కలయక
ద్వారా సృష్టి జరగాలి. ఇది దేవుడు పెట్టిన నియమం.
ఏసు మాత్రం పరిశుద్దుడు కనుక కన్యక గర్బాన
పుట్టాడంట. అంటే అలా పుట్టనివారంతా పాపాత్ములా?
దైవం తాను పెట్టిన నియమాన్ని తానే అపహస్యం చేస్తాడా?
అంత పరిశుద్దుడు స్త్రీ జననేంద్రియ
మార్గం ద్వారానే బయటకి వచ్చాడా లేక దానికికూడా వేరే
మార్గం ఎదైనా వుందా?
7)ఏసు రెండవ రాకకి
ముందు అంజూరపు చెట్టునుండి
కాయలు రాలినట్టుగా ఆకాశం నుంచి
నక్షత్రాలు భూమిమీద రాలతాయంట.
మనుషులు కొండలచాటుకి, బండల చాటుకి వెళ్ళి
దాక్కుంటారంట. నక్షత్రాల శక్తిని ఎంత తక్కువగా
అంచనా వేశారు. ఒక నక్షత్రానికే భూమి
వైశాల్యం సరిపోదు, భూమిమీద బూడిద కూడా
మిగలదు. ఇంకా మనుషులు ఎక్కడ దాక్కుంటారు?
8) బైబిల్ పునర్జన్మ సిద్ధంతాన్ని వ్యతిరేకిస్తుంది. ఐతే
ఏకర్మఫలం లేకుండానే కొంతమంది
కటికదరిద్రులుగా, వికలాంగులుగా,
అల్పాయుష్కులుగా, రోగాలతో
ఎందుకు పుడుతున్నారు? ఏసు వచ్చి
తీర్పు చెప్పేవరకు చనిపోయిన వారి ఆత్మలు వెయిటింగ్
లిస్ట్ లో వుంటాయా?
9) నేనే మార్గమును, సత్యమును, జీవమును.
నాద్వారాతప్ప ఎవడూ తండ్రియొద్దకు చేరలేడు. ఇది
ఏసుక్రీస్తు చెప్పిన ప్రఖ్యాత వాక్యం. ఒకసారి దీనిన
పరిశీలిస్తే ప్రపంచం గురించిన కనీస అవగాహన,
జ్ఞానం కూడా తనకిలేవని అర్థమౌతుంది.
ఎందుకంటే ఏసు పుట్టకముందూ మానవజాతి
వుంది. వారెవ్వరూ పరలోకం వెళ్ళే అవకాశం లేదు.
ఆయన పుట్టాక కూడా 1800 సంవత్సరాల
వరకూ ఇజ్రాయేల్ లోతప్ప మిగతా 200 దేశాలలో తనగురించి
తెలీదు. వీళ్ళ పరిస్థితి ఏంటి?
LAST BUT NOT LEAST: లూకా 22వ అధ్యాయం, 3వ
వచనం. ఏసు తన శిష్యులలో చేరిన ఇస్కరియోతు అనబడిన
యూదా లో సాతాను ఆవహించెను. కనుక వాడువెళ్ళి
ప్రధాన యాజకులతోనూ అదికారులతోనూ ఏసుని
వారికెలాగు అప్పగించవచ్చునో మాటలాడెను.
అందుకు వారు సంతోషించి ద్రవ్యమీయ
సమ్మతించిరి.
అంటే ఏసు వారికి పట్టుబడటం వారు ఈయన్ని సిలువ
వేయడం అంతా సాతాను ప్రణాళిక ప్రకారం జరిగింది. ఒక
దష్టశక్తి కుట్ర నుంచి తప్పించుకోలేక దానికి
బలిఅయిపోయిన వాడిని చూసి జాలిపడాలా? లేని దైవత్వాన్ని
ఆపాదించి పూజించాలా? పైగా దానివల్ల ఎవరికీ
ఉపయోగంకూడా లేదు. ఎవరు చేసుకునే
పాపపుణ్యాలే వారికి స్వర్గం నరకం నిర్ణయిస్తాయి తప్ప
ఏసు, ఏసురక్తం కాదు..
చాలా ఇంకా కావాలా?

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML