
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Saturday, 10 January 2015
బైబుల్ ఎన్ని సార్లు మార్చబడినది. నిజమయిన బైబుల్ లేదు అనిపిస్తోంది. దీనిని చదివేక
సనాతనం అంటే అర్థం శాశ్వతమైనది నశించలేనిది అని.అదే విదంగా సనాతన ధర్మ పవిత్ర గ్రంధాలైన రామాయణ,మహాభారత,శివపురాణం,వేదాలు మొదలైనవి కూడా కాలనుగుణంగా ఎటువంటి మార్పు చెందకుండ నిత్య శాశ్వతాలై విరాజిల్లుతున్నాయి....మరేమో బైబులు మాత్రం కాలనుగుణంగా ఎప్పటికప్పుడు నవీనీకరణ చెందబడుతూనే ఉంటుంది! హిందూ గ్రంధాలలో అన్నిటికి మూల గ్రంధ కర్త ఒక్కరే ఉండటం,బాష మారినా గ్రండల్లో నామదేయాల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండకపోవటం వల్ల మనగ్రంధాల్లో ఎటువంటి మార్పు చేర్పులు అవసరం లేకపోయింది !! కానీ బైబులు కు మార్పు చేర్పులు తప్పలేదు దాదాపు నాకు తెలిసిన 55 రకాల బైబులు పేర్లు కింద జత పరిచాను! వాటిలో కొన్ని దాదాపు ఒకే లా ఉండి మరి కొన్నింటిలో తీవ్ర వ్యత్యాసం కూడా గమనించవచ్చు!
1)21st Century KJV
2)A Conservative Version
3)American King James Version (1999)
4)American Standard Version (1901)
5)Amplified Bible (1965)
6)Apostles' Bible Complete (2004)
7)Bible in Basic English (1964)
8)Bishop's Bible
9)Brenton's English Septuagint
10)Complementary English Version (1995)
11)Coverdale Bible (1535)
12)Easy to Read Revised Version (2005)
13)English Jubilee 2000 Bible (2000)
14)English Standard Version (2001)
15)Geneva Bible (1599)
16)Hebrew Names Version
17)Hindi Bible
18)Holman Christian Standard Bible (2004)
19)Holy Bible Revised Version (1885)
20)Kannada Bible
21)King James Version (1769)
22)Literal Translation of Holy Bible (2000)
23)Malayalam Bible
24)Modern King James Version (1962)
25)New American Bible
26)New American Standard Bible (1995)
27)New Century Version (1991)
28)New English Translation (2005)
29)New International Reader's Version (1998)
30)New International Version (1984) (US)
31)New International Version (UK)
32)New King James Version (1982)
33)New Life Version (1969)
34)New Living Translation (1996)
35)New Revised Standard Version (1989)
36)Restored Name KJV
37)Revised Standard Version (1952)
38)Revised Version (1881-1885)
39)Revised Webster Update (1995)
40)Rotherham's Emphasized Bible (1902)
41)The Complete Jewish Bible (1998)
42)The Darby Bible (1890)
43)The Douay-Rheims American Bible (1899)
44)The Message Bible (2002)
45)The New Jerusalem Bible
46)The Webster Bible (1833)
47)Third Millennium Bible (1998)
48)Today's English Version (Good News Bible) (1992)
49)Today's New International Version (2005)
50)Tyndale Bible (1534)
51)Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
52)Updated Bible (2006)
53)Voice In Wilderness (2006)
54)World English Bible
55)Wycliffe Bible (1395)
56)Young's Literal Translation (1898)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment