గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 19 January 2015

తిరుమామణి మండపంతిరుమామణి మండపం

తమిళంలో `మణి అంటే గంట.మామణి అంటే పెద్ద గంట.`తిరుమంగళవాచకం.పవిత్రమయిన గంటలని అభిప్రాయం.స్వామికి నివేదన సాగేవేళా వాయిoచే గంటలున్న మండపం తిరుమామణి మండపం

సాదారణంగా దేవాలయంలో ఒకే గంట ఉంటుంది.కానీ శ్రీవారి ఆలయంలో రెండు గంటలున్నాయి.ఒకప్పుడు ఈ గంటలు చెరోవైపు ఉండేవని ప్రతీతి. మొదటి గంట పేరు నారయణ గంట. రెండోవ గంట పేరు గోవింద గంట . కాని ప్రస్తుతం ఈ గంటలు ఒకే చోట ఉన్నాయి.


తిరుమామణి మండపాన్ని క్రి.శ 1417 లో మాధవదాసు నిర్మించాడు. ఈ మండపంలో స్వామికి ఎదురుగా గరుడుడు వుంటే ,జయ విజయ విగ్రహాలు (చండ ప్రచండ).బంగారు వాకిలికి ఇరువైపులలోనూ, కుడివైపు శ్రీవారి హుండీలు కనిపిస్తాయి. ఈ మండపం 43x40 అడుగుల విస్తిర్ణం కలది.16 స్తంబలున్నాయి. వీటిఫై రమణీయమయిన శిల్పాలున్నాయి, చతుర్బుజుడుయిన మహా విష్ణువు గజారూడుడై కనిపించే శిల్పం అరుదైయిన దృశ్యం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML